Hotel Style Curd Rice : హోట‌ల్స్ లో ల‌భించే క‌ర్డ్ రైస్‌ను.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..

Hotel Style Curd Rice : మ‌నం ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. ఎముక‌లను, దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ పెరుగుతో ఎంతో రుచిగా ఉండే క‌ర్డ్ రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. … Read more

Healthy Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు 2 తింటే చాలు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు.. శ‌రీరం దృఢంగా మారుతుంది..

Healthy Laddu : రోజుకు ఒక్క ల‌డ్డూ తింటే చాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అదేవిధంగా చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా కాంతింవంతంగా త‌యారు చేస్తుంది. జుట్టు రాల‌డాన్ని తగ్గిస్తుంది. ఈ ల‌డ్డూను పిల్ల‌లకు కూడా ఇవ్వ‌వచ్చు. దీనిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ ల‌డ్డూను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అల్జీమ‌ర్స్ వంటి … Read more

Kasinda Chettu : ఎన్నో రోగాల‌ను త‌గ్గించే మొక్క ఇది.. ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. 

Kasinda Chettu : క‌స‌వింద మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా పెరుగుతుంది. అయితే ఈ మొక్క  ఒక ఔష‌ధ మొక్క అని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. దీనిని సంస్కృతంలో కాసాలి, కాస‌మ‌ర్దా అని హిందిలో క‌సౌండి అని పిలుస్తారు. ఈ మొక్కను చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తారు. క‌స‌వింద చెట్టు ఆకుల‌తో ప‌చ్చ‌డిని, కారం పొడిని కూడా త‌యారు చేసుకుంటారు. ఈ మొక్క‌ను … Read more

Hair Growth Tip : జుట్టుకు దీన్ని రాస్తే.. జుట్టు అస‌లు రాల‌దు.. పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Growth Tip : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్త‌యో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి మనం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఇత‌ర జుట్టు … Read more

Hotel Style Sambar : సాంబార్‌ను ఇలా చేస్తే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది.. అన్నం మొత్తం లాగించేస్తారు..

Hotel Style Sambar : మ‌న‌లో చాలా మంది సాంబార్ తో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం త‌ర‌చూ ఈ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సాంబార్ మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా ల‌భిస్తుంది. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా రుచిగా ఉండే సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే ఈ సాంబార్ రుచిగా, చిక్క‌గా చాలా బాగుంటుంది. అంద‌రూ ఇష్టంగా తినే ఈ సాంబార్ … Read more

Kura Karam : కూర‌ల రుచిని మార్చేసే కూర కారం.. త‌యారీ ఇలా.. కూర‌ల్లో వేస్తే రుచి అదిరిపోతుంది..

Kura Karam : కూర కారం.. చాలా మంది ఈ కారాన్ని కూడా సంవ‌త్స‌రానికి స‌రిప‌డా త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. వేపుడు కూర‌ల్లో, ఇత‌ర వంట‌కాల్లో, అల్పాహారాల్లోకి ఈ కారాన్ని వాడుతుంటారు. ఈ కూర కారాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ కారాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కూర కారాన్ని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కూర కారం … Read more

Varicose Veins : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఇది తీసుకుంటే వెరికోస్ వీన్స్ ఉండ‌వు.. కాళ్ల‌లో ర‌క్త‌నాళాల వాపులు త‌గ్గుతాయి..

Varicose Veins : వెరికోస్ వెయిన్స్.. ఈ ప‌దాన్ని మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న గుండె నుండి ర‌క్తాన్ని ఇత‌ర శ‌రీర భాగాల‌కు, క‌ణ‌జాలాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే వాటిని ధ‌మ‌నులు అంటారు. అలాగే క‌ణ‌జాలాల నుండి, ఇత‌ర శ‌రీర భాగాల నుండి చెడు ర‌క్తాన్ని గుండెకు చేర … Read more

Palli Patti : ప‌ల్లి ప‌ట్టీల‌ను త‌యారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే రుచి చ‌క్క‌గా వ‌స్తాయి..

Palli Patti : మ‌నం ప‌ల్లీల‌ను అలాగే బెల్లాన్ని క‌లిపి తింటూ ఉంటాం. అలాగే ప‌ల్లీలు, బెల్లాన్ని క‌లిపి మ‌నం ప‌ల్లి ప‌ట్టీలు త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ప‌ల్లి ప‌ట్టీల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తి ల‌భిస్తుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి.వీటిని పిల్ల‌ల‌కు … Read more

Headache : త‌ల నొప్పి ఉన్న‌ప్పుడు దీన్ని తీసుకుంటే.. వెంట‌నే త‌గ్గుతుంది..

Headache : మాన‌సిక ఆందోళ‌న ఎక్కువైనా, ఒత్తిడి ఎక్కువైనా, నిద్ర స‌రిగ్గా పోక‌పోయినా ముందుగా మ‌న‌కు త‌లెత్తే స‌మ‌స్య త‌ల‌నొప్పి. కొంద‌రిలో వారు తీసుకునే ఆహారం ద్వారా కూడా ఈ త‌ల‌నొప్పి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అయితే చాలా మంది త‌ల‌నొప్పి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు ఉప‌శ‌మ‌నం లభించినా భ‌విష్య‌త్తుల్లో మాత్రం అనేక ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. స‌హ‌జ సిద్ద‌మైన చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి కొన్ని … Read more

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. చేదుగా ఉంటుంద‌నే కార‌ణం చేత దీనిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌లో కూడా అనేక పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌ను, వేపుళ్ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాక‌ర‌కాయ‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు … Read more