Cough : దగ్గు, జలుబును క్షణాల్లో తగ్గించే అద్భుతమైన చిట్కా.. ఏం చేయాలంటే..?
Cough : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గు, జలుబుల బారిన పడుతుంటారు. పిల్లలే కాక పెద్దలు కూడా ఈసమస్య బారినపడుతుంటారు. దగ్గు, జలుబు కారణంగా తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తగానే మనం జాగ్రత్త పడాలి. తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలి. చాలా మంది ఇటువంటి సమస్యలు తలెత్తగానే యాంటీ బయాటిక్ మందులను, దగ్గు సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉపశమనం … Read more









