Bangaladumpa Ullikaram : బంగాళాదుంప ఉల్లికారం.. ఎంత రుచిగా ఉంటుందంటే.. మొత్తం తినేస్తారు..
Bangaladumpa Ullikaram : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఉల్లికారాన్నివేసి బంగాళాదుంపలతో వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంప ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడికించిన … Read more









