Bathroom Vastu : మీ బాత్‌రూమ్ వాస్తు ఎలా ఉంది.. ఇలా గ‌న‌క ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Bathroom Vastu : ప్ర‌స్తుత కాలంలో అటాచ్ బాత్రూం లేని బెడ్ రూమ్ లేని ఇళ్లు మ‌న‌కు క‌న‌బ‌డ‌నే క‌న‌బ‌డ‌దు. పెద్ద వారు రాత్రి పూట ఇబ్బంది ప‌డ‌తార‌నే కార‌ణం చేత అయితేనేం, బ‌ద్ద‌కం కార‌ణ‌మైతేనేం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అటాచ్ బాత్రూంతో బెడ్ రూమ్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇలా అటాచ్ బాత్ రూమ్ నిర్మించే వారు దానిని వాస్తు ప్ర‌కారం నిర్మించాలి. లేదంటే లేనిపోని అనార్థాల‌ను తెచ్చి పెట్టుకున్న‌ట్టు అవుతుంది. అయితే మాస్ట‌ర్ బెడ్ … Read more

Peanuts : మాంసం, గుడ్ల క‌న్నా 10 రెట్ల శ‌క్తినిచ్చే ప‌ల్లీలు.. చాలా మందికి తెలియ‌దు.. ఎప్పుడు ఎలా తినాలంటే..?

Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటాయి. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తాం. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌ల్లీల్లో ఉండే విట‌మిన్స్ మ‌నం ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో మెట‌బాలిజాన్ని పెంచ‌డంలో … Read more

Castor Oil Tree : ఆముదం చెట్టును ఇంటి ఆవ‌ర‌ణలో త‌ప్ప‌క పెంచుకోవాలి.. ఎన్ని లాభాలో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుంటారు..!

Castor Oil Tree : ఆముదం చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో ఈ చెట్టు మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టు గింజ‌ల నుండి తీసిన నూనెనే మ‌నం ఆముదం నూనెగా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పూర్వ‌కాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి అవ‌య‌వానికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ‌, పంచాంగుల‌, వ‌ర్ద‌మాన అని … Read more

Rice Storage : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బియ్యం ఎక్కువ రోజుల పాటు పాడ‌వ‌కుండా నిల్వ ఉంటాయి..

Rice Storage : అన్నం మ‌న‌కు ఎన‌నో ఏళ్లుగా ప్ర‌ధాన ఆహారంగా ఉంటూ వ‌స్తుంది. బియ్యాన్ని ఉడికించి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని చాలా మంది నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌తో పాటు కొనుకోలు చేస్తారు. కొంద‌రు ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే పాత బియ్యం, కొత్త బియ్యం అనే తేడా లేకుండా బియ్యానికి పురుగు ప‌ట్ట‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి … Read more

Healthy Foods : రోజూ ఈ మూడింటిని తినండి.. నీర‌సం, అల‌స‌ట‌, నొప్పులు అస‌లు ఏవీ ఉండ‌వు..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్, ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు,నీర‌సం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇవే కాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ర‌క్త‌పోటు, విట‌మ‌న్ల లోపం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని వేధిస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు కొన్ని ర‌కాల ధాన్యాలు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డతాయ‌ని పోష‌కాహార … Read more

Curry Leaves Drink : వీటిని మ‌రిగించి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది..

Curry Leaves Drink : ఇటీవ‌లి కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌తి కుటుంబంలో ఒక్క‌రైన ఉంటున్నారు. ఈ షుగ‌ర్ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన వ్యాధిగా మారిపోయింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. శ‌రీరంలో క్లోమ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి ఈ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. … Read more

Hotel Style Aloo Samosa : హోట‌ల్స్‌లో ల‌భించే విధంగా స‌మోసాలు కావాలంటే.. ఇలా చేయాలి.. అద్భుతంగా ఉంటాయి..

Hotel Style Aloo Samosa : ఆలూ స‌మోసా.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా వీటిని స్నాక్స్ గా త‌యారు చేసుకుని తింటూ ఉన్నాం. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ స‌మోసాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వివిధ రుచుల్లో స‌మోసాలు ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికి ఆలూ స‌మోసాల‌నే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట విరివిరిగా ఈ స‌మోసాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ఇలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే స‌మోసాల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Pav Bhaji : సాయంత్రం స‌మ‌యాల్లో తినేందుకు చ‌క్క‌ని స్నాక్స్‌.. పావ్ భాజీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Pav Bhaji : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. తింటూ ఉంటే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ పావ్ భాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట చాట్ దుకాణాల్లో ల‌భించే విధంగా ఉండే ఈ పావ్ భాజీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. … Read more

Virigi Chettu Benefits : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు ఉంటాయి.. ముఖ్యంగా పురుషుల‌కు..

Virigi Chettu Benefits : విరిగి చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి పండ్ల చెట్టు, న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర చెట్టు, బంక న‌క్కెర కాయ‌లు, బంక కాయ‌లు, న‌క్కెర కాయ‌లు ఇలా వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డైకోట‌మా. ఈ చెట్టు దాదాపు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలు అన్ని … Read more

Badam Milk : బాదం పాల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..

Badam Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. బాదం ప‌ప్పుతో చేసే బాదం పాల గురించి మ‌నకు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ బాదం … Read more