Tomato Kurma Recipe : టమాటా కుర్మాను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..
Tomato Kurma Recipe : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. మన ఆరోగ్యాన్ని, చర్మాన్ని సంరక్షించడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలతో ఇతర కూరగాయలను కలిపి రకరకాల కూరలు, పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కేవలం టమాటాలతో కూడా మనం కూరలను తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసుకోదగిన వంటకాల్లో టమాట కుర్మా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని … Read more









