Veg Rice Recipe : వెజ్ రైస్‌ను ఇలా చేస్తే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లాగా వస్తుంది.. ఇక బయట తినరు..
Veg Rice Recipe : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లభించే వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మనందరికి తెలిసిందే. పెద్దలతో పాటు పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను బయట లభించే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ ను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను … Read more









