Chicken Pachadi : చికెన్ ప‌చ్చ‌డిని ఇలా చేశారంటే.. ఎక్కువ రోజుల పాటు తాజాగా, రుచిగా ఉంటుంది..!

Chicken Pachadi : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భ్య‌మ‌వుతాయి. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. చికెన్ ప‌చ్చ‌డి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ ప‌చ్చ‌డిని మ‌నం చాలా సుల‌భంగా … Read more

Annam : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉద‌యం ఇలా చేస్తే.. ఎంతో పుణ్యం.. అన్నానికి లోటు ఉండ‌దు..

Annam : అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం అన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. హిందూ సాంప్ర‌దాయంలో అన్నాన్నికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. ఏది లోపించిన మ‌నం బ్ర‌త‌క‌గ‌లం. కానీ ఆహార లోపం క‌లిగితే మాత్రం మ‌నం బ్ర‌త‌క‌డం క‌ష్టం. అన్నం దొర‌క‌క ఆక‌లితో మ‌ర‌ణించే వారిని కూడా మ‌నం చూస్తూ ఉంటాం. దానాలల్లో క‌ల్లా అన్న‌దానం చాలా గొప్ప‌ది. అన్న దానాన్ని మించిన దానం మ‌రొక‌టి లేదు అని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన … Read more

Butter Naan : బ‌ట‌ర్ నాన్ ను ఇలా చేస్తే.. రెస్టారెంట్‌లో చేసిన‌ట్లు వ‌స్తుంది.. చాలా రుచిగా ఉంటుంది..

Butter Naan : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌బించే ఆహార ప‌దార్థాల్లో బ‌ట‌ర్ నాన్ ఒక‌టి. దీనిని వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటూ ఉంటాం. ఈ బ‌ట‌ర్ నాన్ ను త‌యారు చేయ‌డానికి తందూర్ అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌నుక దీనిని ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. తందూర్ లేక‌పోయిన కూడా చాలా సుల‌భంగా అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే బ‌ట‌ర్ నాన్ మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బ‌ట‌ర్ … Read more

Hair Growth Remedy : వీటిని క‌లిపి రాస్తే.. 15 రోజుల్లోనే ప‌లుచ‌గా ఉన్న జుట్టు మొత్తం బాగా పెరుగుతుంది..

Hair Growth Remedy : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో దాదాపు ప్ర‌తి ఒక్క‌రు ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి జుట్టు రాల‌డం స‌మ‌స్య మ‌న‌కు మ‌రింత మాన‌సిక ఆందోళ‌న‌ను క‌లిగిస్తుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఈ జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిన్న‌దే అయిన‌ప్ప‌టికి ప్రభావ‌వంతంగా ప‌ని చేస్తుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఇంటి చిట్కాను ఎలా త‌యారు … Read more

Mixed Veg Curry : వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌తో చేసే.. మిక్స్‌డ్ వెజ్ క‌ర్రీ.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

Mixed Veg Curry : ఒకే కూర‌గాయ‌తో కాకుండా అప్పుడ‌ప్పుడూ మ‌నం మిక్స్డ్ వెజిటేబుల్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. అన్నం, చ‌పాతీ వంటి వాటిల్లోకి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. ఈ మిక్స్డ్ వెజ్ క‌ర్రీని మ‌రింత రుచిగా, సుల‌భంగా, రెస్టారెంట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో.. అలాగే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన బంగాళాదుంప … Read more

Pasupu : మ‌హిళ‌లు పాదాల‌కు ప‌సుపు రాసే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..!

Pasupu : కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం అనేది ఎంతో కాలంగా మ‌నం ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయాల్లో ఒక‌టి. స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. ప‌సుపు రాసిన పాదాలు చూడ‌చ‌క్క‌గా ఉంటాయి. పాదాల‌కు ప‌సుపు రాసుకోవ‌డం వెనుక శాస్త్రీయ‌త కూడా దాగి ఉంది. కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం మ‌న సంప్ర‌దాయం అయిన‌ప్ప‌టికి ప‌సుపు రాసుకోవ‌డంలో మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు. ప‌సుపు రాసుకోవ‌డానికి కొంద‌రు … Read more

Nuli Purugulu : పొట్ట‌లో ఉండే నులి పురుగుల‌ను పూర్తిగా బ‌య‌ట‌కు ర‌ప్పించే చిట్కా.. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రికీ ప‌నిచేస్తుంది..

Nuli Purugulu : నిమ్మ‌కాయ‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. నిమ్మ‌ర‌సాన్ని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌ర‌సంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయని నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే నిమ్మ‌కాయ‌లోనే కాదు నిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మాకుల్లో కూడా విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మాకు … Read more

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

Pichukalu : మ‌న ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు ప‌క్షులు, కీట‌కాలు వ‌స్తూ ఉంటాయి. వాటి వ‌ల్ల కొన్నిసార్లు శుభం క‌లుగుతుంది. కొన్నింటిని మ‌నం ల‌క్ష్మీ ప్ర‌దంగా భావిస్తాం. ఎటువంటి ప‌క్షులు మ‌న ఇంట్లోకి వ‌స్తే శుభం క‌లుగుతుంది… మ‌న ఇంట్లోకి రాకూడ‌న‌టువంటి ప‌క్షులు ఏవి అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పిచుకుల మ‌న ఇంట్లోకి ప్ర‌వేశిస్తే చాలా మంచి జ‌రుగుతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. పిచుకులు ఇంట్లోకి రావ‌డాన్ని శుభ సూచ‌కంగా భావించాలి. పిచుక‌లు ఇంట్లోకి వ‌స్తే … Read more

Ganneru Chettu : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ లాభాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ganneru Chettu : మ‌నం ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క‌ర‌కాల పూల‌ మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్క‌ను ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. దేవుని పూజ‌లో సైతం ఈ పూల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. దీనిని సంస్కృతంలో క‌ర‌మీర‌, హ‌రిప్రియ‌, గౌరీ పుష్ప‌ అని పిలుస్తారు. గ‌న్నేరు మొక్క చాలా త్వ‌ర‌గా పెరుగుతుంది. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ గ‌న్నేరు పూలు ల‌భిస్తూ … Read more

Bendakaya Fry Recipe : జిగురు లేకుండా బెండ‌కాయ ఫ్రైని త‌క్కువ నూనెతో ఇలా చేయండి.. రుచి బాగుంటుంది..!

Bendakaya Fry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయ‌ల్లో కూడా మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బెండ‌కాయ ఫ్రై ఒక‌టి. స‌రిగ్గా వండాలే కానీ బెండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. త‌క్కువ నూనెతో జిగురు లేకుండా బెండ‌కాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more