Tangdi Kebab : ఓవెన్ లేకున్నా రెస్టారెంట్ స్టైల్‌లో తంగ్డీ క‌బాబ్‌ను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Tangdi Kebab : చికెన్ తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో తంగ్డి క‌బాబ్ ఒక‌టి. ఈ తంగ్డి క‌బాబ్ మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ తంగ్డి క‌బాబ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తందూర్, ఓవెన్ లేకున్నా రుచిగా రెస్టారెంట్ స్టైల్ లో తంగ్డి క‌బాబ్ ను ఎలా త‌యారు … Read more

Sleeplessness : ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది..

Sleeplessness : ఉరుకుల ప‌రుగుల జీవితంలో కంటి నిండా నిద్రా కోరుకోవ‌డం అత్యాశైపోతుంది. మాయిగా నిద్ర‌పోయే వారిని అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తి మ‌నిషి రోజుకు 6 నుండి 8 గంట‌ల నిద్ర చాలా అవ‌స‌రం. అది లేక‌పోతే ఆరోగ్యప‌రంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఎద‌ర‌వుతాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ స‌మ‌యం కంప్యూట‌ర్ ముందు నిద్రించే వారు క‌నీసం ఏడు గంట‌లు నిద్రించాలి. ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయి ఇంటికి వ‌చ్చి నిద్ర‌పోదామంటే … Read more

Custard Apple Side Effects : సీతాఫ‌లాలు ఆరోగ్య‌క‌ర‌మే.. అతిగా తింటే మాత్రం తీవ్ర న‌ష్టం..!

Custard Apple Side Effects : చ‌లికాలంలో ఎక్కువ‌గా ల‌భించే ఫ‌లాల్లో సీతాఫ‌లం ఒక‌టి. దీని రుచిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఈ సీతాఫ‌లాలు చ‌లికాలంలో ప్రారంభం కాగానే మార్కెట్ లో క‌నిపిస్తూ ఉంటాయి. సీతాఫ‌లాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మినర‌ల్స్, యాంటీ యాక్సిడెంట్లు, పీచు ప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల నోట్లో జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి … Read more

Chandra Grahan 2022 : నవంబర్ 8న‌ కార్తీక పౌర్ణమి.. చంద్రగ్రహణం కూడా.. ఆ త‌రువాత‌ ఈ 4 రాశుల వారి జాత‌క‌మే మారిపోతుంది..

Chandra Grahan 2022 : న‌వంబ‌ర్ 8 వ తేదీన చంద్ర‌గ్ర‌హ‌ణం రాబోతుంది. ఈ చంద్ర‌గ్ర‌హ‌ణం ఎంతో ప‌విత్ర‌మైన శ‌క్తివంత‌మైన చంద్ర‌గ్ర‌హ‌ణం. ఈ రోజున గ్ర‌హాల్లో జ‌రిగే మార్పుల కార‌ణంగా కొన్ని రాశుల వారి యొక్క జీవితం మార‌బోతుంది. ఎంత‌టి మార్పు అంటే అస్స‌లు ఊహించ‌ని విధంగా ఈ నాలుగు రాశుల వారి త‌ల‌రాత మారి అదృష్ట‌ప‌ట్ట‌బోతుంది. కోట్ల‌కు ప‌డ‌గ‌లు ఎత్త‌బోత్తున్నారు. వీరి యొక్క అదృష్టం ఎలా ఉండ‌బోతుందంటే క‌నుక ఇంత‌క ముందు వీరి జీవితం ఇప్పుడు … Read more

Eggless Masala Curry : కోడిగుడ్లు లేకుండానే ఎగ్ క‌ర్రీలాగా ఎగ్ లెస్ క‌ర్రీని ఇలా చేయండి..!

Eggless Masala Curry : మాంసాహారం తినే వారికి ఎన్నో ర‌కాల రెసిపీలు అందుబాటులో ఉంటాయి. అలాగే కోడిగుడ్డు మాత్ర‌మే తినేవారు కూడా దానితో వివిధ ర‌కాలుగా మ‌సాలా వంట‌లు చేసుకోవ‌చ్చు. పూర్తి శాఖాహారులకు మాత్రం మ‌సాలా కూర‌లు కొద్దిగా త‌క్కువ‌గానే ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాంటి వారి కోస‌మే ఈ ఎగ్ లెస్ మ‌సాలా క‌ర్రీ. కోడిగుడ్ల‌ను ఉప‌యోగించ‌కుండా అదే రుచితో ఈ ఎగ్ లెస్ మ‌సాలా క‌ర్రీ ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ … Read more

మ‌ర‌ణించిన బంధువులు క‌ల‌లో క‌నిపిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మ‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. గాఢ నిద్రలో మాత్రం అప్పుడ‌ప్పుడూ క‌ల‌లు కంటూ ఉంటాం. క‌ల‌లు అంటే అది ఒక వింత ప్ర‌పంచం. మ‌న‌కు వ‌చ్చే క‌ల‌ల‌ను చాలా వ‌ర‌కు ప‌ట్టించుకోము. కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన క‌ల‌ను గుర్తుంచుకుంటారు. కొంద‌రికి క‌ల‌ను గుర్తుంచుకునే శక్తి ఉండ‌దు. ఏ క‌ల‌కు కూడా ప్ర‌త్యేక‌మైన ముగింపు ఉండ‌దు. మ‌ధ్య‌లో అర్థాంత‌రంగా ఆగిపోతాయి. కొన్నిసార్లు మ‌నం మ‌రిచిపోయిన వ్య‌క్తులు కూడా క‌ల‌లో వ‌స్తూ ఉంటారు. క‌ల‌ల‌పై ఎప్పుడూ … Read more

Rasbora Sweet : ఇంట్లో ఉన్న ప‌దార్థాల‌తోనే అప్ప‌టిక‌ప్పుడు ఎంతో తియ్య‌గా ఈ స్వీట్ ను చేసుకోవ‌చ్చు..!

Rasbora Sweet : బొంబాయి ర‌వ్వ‌తో కేవలం ఉప్మానే కాకుండా మ‌నం ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో రాస్బోరా ఒక‌టి. పేరు విభిన్నంగా ఉన్నా ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌డం చాలా స‌లుభం. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. త‌క్కువ స‌మ‌యంలో, సుల‌భంగా త‌యారు చేసుకునే ఈ రాస్బోరా స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Unwanted Hair On Upper Lip : పై పెద‌వి రోమాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం.. సుల‌భంగా ఇలా తొల‌గించుకోవ‌చ్చు..!

Unwanted Hair On Upper Lip : అవాంఛిత రోమాలు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది న‌లుగురిలోకి వెళ్ల‌డానికి ఇబ్బండి ప‌డుతుంటారు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి ప‌ద్ద‌తుల‌ను అనుస‌రిస్తారు. వీటి కార‌ణంగా ఆ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా, క‌ఠినంగా మారే అవ‌కాశం ఉంది. ఎటువంటి నొప్పి దుష్ప్ర‌భావాలు లేకుండా … Read more

Ramassery Idli : దూదిలాంటి మెత్త‌ని.. కేర‌ళ స్పెష‌ల్ రామ‌సెరి ఇడ్లీ.. మీరూ ఇలా చేయ‌వ‌చ్చు.. అద్భుతంగా ఉంటాయి..!

Ramassery Idli : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఇడ్లీలు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా త‌యారు చేస్తారు. అలాగే కేర‌ళ రాష్ట్రంలో రామ‌సెర్రి ప్రాంతంలో చేసే ఇడ్లీలు చాలా ప్ర‌త్యేక‌మైన‌వి. సాంప్ర‌దాయ ప‌ద్దతుల్లో చేసే ఈ ఇడ్లీలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ ఇడ్లీల త‌యారీ విధానం సాధార‌ణం కంటే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. నోట్లో … Read more

Holy Basil For Hair Growth : తులసి ఆకుల్లో దీన్ని క‌లిపి రాస్తే.. జుట్టు అస‌లు ఆగ‌కుండా పెరుగుతూనే ఉంటుంది..

Holy Basil For Hair Growth : చెట్ల‌ను పూజించే సాంప్ర‌దాయం మ‌న భార‌త దేశంలోనే చూడ‌వ‌చ్చు. మ‌నం నిత్యం పూజించే చెట్ల‌ల్లో తుల‌సి చెట్టు ఒక‌టి. హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మ‌న పురాణాల్లో కూడా తుల‌సి చెట్టు విశిష్ట‌త గురించి వివ‌రించ‌బ‌డింది. తుల‌సి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడ‌డంలో తుల‌సి చెట్టు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం … Read more