Instant Rava Sweet : అస‌లు వంట రాని వారు కూడా ఈ స్వీట్‌ను చాలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Instant Rava Sweet : బొంబాయి ర‌వ్వ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఎక్కువ‌గా ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త‌క్కువ ప‌దార్థాల‌తో, చాలా త‌క్కువ స‌మ‌యంలో ర‌వ్వ‌తో మ‌నం రుచిక‌ర‌మైన తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంటికి అతిధులు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ స్వీట్ ను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. రుచిగా, ఇన్ స్టాంట్ గా ర‌వ్వ‌తో స్వీట్ ను … Read more

Nara Dishti : ఈ మార్పులు క‌నిపిస్తుంటే.. మీ ఇంటిపై న‌ర‌దిష్టి ఉన్న‌ట్లే.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..

Nara Dishti : ప్ర‌స్తుత కాలంలో అంద‌రిని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్యల్లో న‌ర‌దిష్టి స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య ఈ రోజుది కాదు యుగ‌యుగాల నుండి వ‌స్తున్న స‌మ‌స్య‌. ద్వాస‌ర యుగంలో కూడా కృష్ణుడు ఈ స‌మ‌స్య చేత బాధింప‌బ‌డ్డాడు. మ‌న మీద ప‌డే దృష్టిలో మంచి దృష్టి, చెడు దృష్టి రెండూ ఉంటాయి. ఏదైనా ప‌ని చేసిన‌ప్పుడు మ‌న‌సులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా ప‌ని చేసావు అని మంచిదృష్టితో పొగిడే వారు ఉన్నారు. … Read more

Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే విప‌రీత‌మైన గజ్జి, తామర, దురదను 3 రోజుల్లో మాయం చేసే చిట్కా..!

Ringworm : మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేసే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో తామ‌ర ఒక‌టి. డెర్మ‌టోఫైట్ అనే ఫంగ‌స్ కార‌ణంగా తామ‌ర అనే చ‌ర్మ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది శ‌రీరంలో ఎక్క‌డైనా వ‌స్తుంది. తామ‌ర వ‌చ్చిన చోట చ‌ర్మం పై దుర‌ద‌, మంట వ‌చ్చి మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటుంది.వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల, శుభ్రంగా స్నానం చేయ‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌య వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. తామ‌ర వ‌చ్చిన … Read more

Thimmanam : ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే.. తిమ్మ‌నం స్వీట్‌.. రుచి అదిరిపోతుంది..!

Thimmanam : పూర్వకాలంలో త‌యారు చేసిన తీపి ప‌దార్థాల్లో తిమ్మ‌నం ఒక‌టి. దీని గురించి ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి తెలిసి ఉండ‌దు. బియ్యం, ప‌చ్చికొబ్బ‌రి ఉప‌యోగించి చేసే ఈ తిమ్మ‌నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రి పాయ‌సం అని కూడా అంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ తిమ్మ‌నం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే తిమ్మ‌నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cholesterol : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగితే.. కొలెస్ట్రాల్ ఉండ‌దు.. ర‌క్త‌నాళాలు శుభ్ర‌మ‌వుతాయి..!

Cholesterol : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా మ‌ర‌ణించే వారు అధిక‌మ‌వుతున్నారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిని మ‌నం చూస్తూనే ఉన్నాం. ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి ర‌క్త‌స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌ల‌గ‌డం వల్ల హార్ట్ ఎటాక్ సంభ‌విస్తుంది. ఒక్కోసారి ఈ హార్ట్ ఎటాక్ ప్రాణాంత‌కం కాక‌పోవ‌చ్చు కానీ దీని బారిన ప‌డిన త‌రువాత మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. మందుల‌ను త‌గిన స‌మ‌యంలో వేసుకోవాలి. అలాగే ప్ర‌తిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటిని పాటిస్తూనే … Read more

Calcium : వీటిని తింటే 100 ఏళ్లు వ‌చ్చినా కాల్షియం లోపం రాదు.. న‌డుం నొప్పిని త‌గ్గించి ఎముక‌ల‌ను ఉక్కులా మారుస్తుంది..!

Calcium : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. అవినె గింజ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాలు ఇత‌ర పోష‌కాలు అనేకం ఉన్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఒక‌టి. ఈ స‌మ‌స్య … Read more

Vasena Poli : సంప్ర‌దాయ వంట‌కం.. వాసెన పోలి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

Vasena Poli : వాసెన పోలి.. అల్పాహారంగా తీసుకునే ఈ వాసెన పోలి గురించి మ‌న‌లో చాలా త‌క్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇవి చూడ‌డానికి ఇడ్లీల లాగే ఉన్న వీటి త‌యారీ విధానం వేరుగా ఉంటుంది. చిరుధాన్యాల్లో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా చేసే ఈ వాసెన‌పోలి అంటే మ‌న భార‌త మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గారికి చాలా ఇష్టం. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వాసెన పోలిల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Foods For Heart Health : త‌ర‌చూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే.. మీ గుండె 100 ఏళ్లు ప‌దిలంగా ఉంటుంది..!

Foods For Heart Health : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యావాల్లో గుండె ఒక‌టి. గుండె త‌న క్ర‌మాన్ని నియ‌మాన్ని త‌ప్పి ఎక్కువ‌గా కొట్టుకున్నా, త‌క్కువ‌గా కొట్టుకున్న అది మ‌న జీవితాలను శాసించే వ్యాధికి అన‌గా గుండె జ‌బ్బుకు గురైన‌ట్టే. ప్ర‌స్తుత కాలంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. గుండె జ‌బ్బుల బారిన ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డానికి కంటే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డ‌మే ఉత్త‌మం. … Read more

Chum Chum Sweet : నెయ్యి, నూనె లేకుండా.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్‌.. త‌యారీ ఇలా..!

Chum Chum Sweet : చ‌మ్ చ‌మ్ స్వీట్.. పేరు వింత‌గా ఉన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో ఈ మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంది. ఈ చ‌మ్ చ‌మ్ స్వీట్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా స‌లుభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా ప‌దార్థాలు కూడా అవ‌స‌రం ఉండ‌దు. ఎంతో రుచిగా ఉండే ఈ చ‌మ్ చ‌మ్ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌మ్ చ‌మ్ … Read more

Lakshmi Devi : శుక్ర‌వారం స్త్రీలు ఈ త‌ప్పులు అస‌లు చేయొద్దు.. చేస్తే ల‌క్ష్మీ దేవి ఇంట్లో ఉండ‌దు..

Lakshmi Devi : ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కొర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఆరాట‌ప‌డ‌తారు. ఆశిస్తారు. ల‌క్ష్మీదేవి ఇంట్లో ఉన్న‌ప్పుడే ఆ ఇంట్లో లేమి అనే కొర‌త ఉండ‌దు. సుఖ సంతోషాలతో ఆ ఇల్లు క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు, పూజ‌లు చేస్తూ ఉంటారు. శుక్ర‌వారం అయితే చాలు ఇళ్లంతా చ‌క్క‌గా, క‌ళ‌గా అలంక‌రిస్తారు. సాధార‌ణంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి పూల‌తో అలంక‌రిస్తారు. అలాగే దేవుని గ‌దిలో పూలు, పండ్ల‌తో … Read more