Potato Fingers : బంగాళాదుంపలతో పొటాటో ఫింగర్స్.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Potato Fingers : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూరలనే కాకుండా రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపను ఉపయోగించి చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రుచిగా, పిల్లలు కూడా చేసేంత సులభంగా బంగాళాదుంపలతో పొటాటొ ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలో.. అలాగే వీటిని తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పొటాటొ ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడికించిన … Read more









