Cow Comes At Home : ఆవు ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డితే.. ఏం చేయాలో తెలుసా..?

Cow Comes At Home : హిందూ సాంప్ర‌దాయంలో ఆవులకు ఎంతో విశిష్ట‌త ఉంది. వీటిని హిందువులు ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. హిందువుల‌కు ఆవు ఆరాధ్య‌మైన‌ది. అలాంటి గోమాత‌లు కొన్నిసార్లు మ‌న ఇంటి ముందు ఆగుతాయి. ఇలా గోమాత ఇంటి ముందు ఆగ‌డానికి సంకేతం ఏమిటి.. ఆవు ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డితే ఏం చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో స‌క‌ల దేవ‌త‌లు ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాల్లో పితృ దేవ‌త‌లు, అడుగుల్లో … Read more

Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదేనా.. నిద్ర‌పోతే ఏమ‌వుతుంది..?

Afternoon Sleep : నిద్ర అనేది అంద‌రికి త‌ప్ప‌నిస‌రైనా జీవ‌క్రియ‌. అది ఎక్కువైనా, త‌క్కువైనా మాన‌సిక, శారీర‌క మార్పులు అనివార్యం. జీవ‌నోపాధికి ప‌గ‌లంతా ప‌ని చేయ‌డం, రాత్రి నిద్ర‌పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది. అనేక కార‌ణాల వ‌ల్ల రాత్రి నిద్ర స‌రిగ్గా లేక ప‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక క‌ష్ట‌ప‌డే వారు ఎంద‌రో ఉన్నారు. మ‌న‌కు ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా ప‌రిణ‌మిస్తుంది. … Read more

Soft Ragi Roti : రాగుల‌తో చేసే రొట్టెలు గ‌ట్టిగా ఉంటున్నాయా.. అయితే ఇలా చేస్తే సుతి మెత్త‌గా వ‌స్తాయి..

Soft Ragi Roti : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌ర‌నికి తెలుసు. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. రాగుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగిరోటీలు ఒక‌టి. రాగిరోటీలు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. రుచిగా, మెత్త‌గా ఈ రాగి రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి రోటి త‌యారీకి … Read more

Kova Kajjikayalu : స్వీటు షాపుల్లో ల‌భించే కోవా క‌జ్జికాయ‌లు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Kova Kajjikayalu : మ‌నం త‌యారు చేసే సంప్ర‌దాయ వంట‌కాల్లో కోవా క‌జ్జ‌కాయ‌లు ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో కూడా ఇవి ల‌భ్య‌మ‌వుతాయి. ఒక చుక్క నూనె, నెయ్యి వాడ‌కుండా కూడా ఈ కోవా క‌జ్జ‌కాయ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ క‌జ్జ కాయ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోవా క‌జ్జ‌కాయ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కొబ్బ‌రి కాయ – 1, … Read more

Dandruff : వీటిని ఉప‌యోగిస్తే.. చుండ్రు శాశ్వ‌తంగా మాయం.. అస‌లు మ‌ళ్లీ రాదు..!

Dandruff : మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు ఒక‌టి. దీని కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. చ‌లికాలంలో ఈ చుండ్రు స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో దుర‌ద ఎక్కువ‌గా ఉంటుంది. ఈ చుండ్రు మ‌న‌కు తెలియ‌కుండానే వ‌స్తుంది. మొద‌టి ద‌శలో ఉన్న‌ప్పుడే దీనిని గుర్తించి త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం మంచిది. చుండ్రే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే స‌మ‌స్య తీవ్ర‌మై జుట్టు కూడా రాలిపోతుంది. … Read more

Teeth Gaps : దంతాల మ‌ధ్య సందులు ఉంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందా.. ఏం జ‌రుగుతుంది..?

Teeth Gaps : జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఎందుకంటే దీని పరిధి చాలా పెద్ద‌ది. ప్ర‌తి విష‌యం ఆధారంగా కూడా మ‌నుషుల జాత‌కాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక పండితులు ప‌రిశోధ‌న‌లు చేసి కొత్త కొత్త విష‌యాల‌ను ఎప్పుడూ చెబుతుంటారు. వాస్త‌వానికి జోతిష్యం అనేది మ‌న పురాణాల్లో కూడా ఉంది. రాజుల కాలంలో కూడా సంతానం క‌ల‌గ‌గానే ముందుగా చేసే ప‌ని జాత‌కాలు చూడ‌డం. పేరు పెట్ట‌డానికి ముందే జాత‌కాలు చూసి దాని ప్ర‌కారం … Read more

Black Spots : ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను తొల‌గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Black Spots : మ‌న ప్ర‌మేయం లేకుండానే ముఖం న‌ల‌ల్గా అక్క‌డ‌క్క‌డ వివ‌ర్ణ‌మై పోతూ ఉంటుంది. ముదురు రంగులో ర‌క‌ర‌కాల ఆకారాలు ముఖాన్ని ఆక్ర‌మించేస్తూ ఉంటాయి. ఇత‌రత్రా ఏ ఇబ్బంది పెట్ట‌ని ఈ మ‌చ్చ‌లు మ‌న‌సులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అంద‌మైన ముఖాన్ని అంద‌విహీనం చేసే ఈ మ‌చ్చ‌ల‌ను మంగు మ‌చ్చ‌లు అని అంటారు. ఈ మ‌చ్చ‌లు ముఖం రెండు వైపులా బుగ్గ‌ల పై నుండి ముక్కు వ‌ర‌కు వ్యాపిస్తాయి. ముఖం తో భుజాలు, వీపు, … Read more

Konaseema Pottikkalu : మీకు కోన‌సీమ పొట్ట‌క్క‌ల గురించి తెలుసా.. ఇలా చేస్తే క‌మ్మ‌ని రుచితో వ‌స్తాయి..!

Konaseema Pottikkalu : పొట్టిక్క‌లు.. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఉద‌యం అల్పాహారంలో భాగంగా చేసే ఈ పొట్టిక్క‌లు చూడ‌డానికి ఇడ్లీ వ‌లే ఉన్న‌ప్ప‌టికి వీటి త‌యారీ ప్ర‌త్యేకంగా ఉంటుంది. ప‌సు ఆకుల్లో వేసి ఈ పొట్టిక్క‌ల‌ను త‌యారు చేస్తారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కోన‌సీమ పొట్టిక‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోన‌సీమ … Read more

Hair Growth Remedy : రాలిన జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా, దృఢంగా పెర‌గాలంటే.. ఈ నూనె రాయాలి..!

Hair Growth Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. పైగా చుండ్రు స‌మ‌స్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవే కాకుండా మ‌న‌ల్ని వేధించే మ‌రో సమ‌స్య తెల్ల జుట్టు. తెల్ల జుట్టు కార‌ణంగా చిన్న వ‌య‌సులోనే పెద్ద వారిగా క‌న‌బ‌డ‌తారు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక … Read more

Sweet Corn : స్వీట్ కార్న్‌తో ఆరోగ్యానికి మేలు చేసేలా స్వీట్‌.. త‌యారీ ఎంతో సుల‌భం..!

Sweet Corn : తీపిని ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. వారికి త‌గిన‌ట్టు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ర‌క‌ర‌కాల స్వీట్స్ ల‌భిస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా ర‌క‌ర‌కాల స్వీట్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీటి త‌యారీలో పంచ‌దార‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అదేవిధంగా నూనె లేదా నెయ్యిని కూడా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు. ఇలా త‌యారు చేసిన స్వీట్స్ ను మ‌నం ఎక్కువ మోతాదులో తిన‌లేము. వీటిని తిన‌డం … Read more