Healthy Drink : ఒక్క గ్లాస్ తాగితే.. షుగర్, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్లు, గ్యాస్, అసిడిటీ.. అన్నీ మాయం..!
Healthy Drink : బార్లీ గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. బార్గీ గింజల వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని ఎక్కువగా బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. బార్లీ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ బార్లీ గింజలతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more









