మన దేశంలోని ఈ ఆలయాల్లో ఇప్పటికీ స్త్రీలకు ప్రవేశం లేదు తెలుసా..?
సహజంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు నెరవేరేలా వేడుకుంటారు. భారతదేశంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆడవారిని దేవతలుగా సైతం పూజిస్తున్న గొప్ప సంస్కృతి మనది. అన్ని రంగాల్లోనూ తక్కువగా కాకుండా ఆడవాళ్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలలో ఇప్పటికీ కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. అవేంటో ఇప్పుడు…