Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు వీటిని దానం చేయండి.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
Akshaya Tritiya : ప్రతి ఏటా వచ్చే అక్షయ తృతీయ పండుగ గురించి మనకు తెలుసు కదా. ఆ రోజున ఎవరైనా కనీసం కొంతైనా బంగారం కొంటే దాంతో వారికి సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. అందుకనే నేటి తరుణంలో చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇక వారికి అనుగుణంగా బంగారం వ్యాపారులు కూడా వారికిష్టమైన బంగారు నగలను వివిధ రకాల డిజైన్లతో అందుబాటులో…