Reverse Walking Benefits : రోజూ రివ‌ర్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Reverse Walking Benefits : ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. అందులో భాగంగానే పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తున్నారు. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తే చాలా మంది చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒక‌టి. ఇందుకు గాను ఎలాంటి ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. ఎవ‌రైనా, ఎప్పుడైనా తేలిగ్గా ఈ వ్యాయామం చేయ‌వ‌చ్చు. పైగా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను … Read more

Walking For Weight Loss : రోజూ వాకింగ్ చేస్తున్నారా.. ఈ టిప్స్ పాటించండి.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Walking For Weight Loss : మ‌న‌లో చాలా మంది రోజూ వివిధ ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మ‌నం సుల‌భంగా చేస‌య‌ద‌గిన వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒక‌టి. ఈ వ్యాయామాన్ని ఎవ‌రైనా చేయ‌వ‌చ్చు. అలాగే దీనిని చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం లేదు. ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. రోజులో అర‌గంట స‌మ‌యాన్ని కేటాయిస్తే చాలు. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా … Read more

Jogging Health Benefits : రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.. ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Jogging Health Benefits : బ‌రువు త‌గ్గ‌డానికి, శ‌రీరం ఆరోగ్యం ఉండ‌డానికి మ‌నం అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. మ‌నం రోజూ చేసే వివిధ ర‌కాల వ్యాయామాల్లో జాగింగ్ కూడా ఒక‌టి. జాగింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ క‌నీసం 20 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలి..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గిన పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. మ‌న‌కు నిద్ర కూడా అంతే అవ‌స‌రం. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తేనే చాలా మంది స‌సేమిరా అంటుంటారు. రోజూ వ్యాయామం చేసేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ వాస్త‌వానికి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాలి. అయితే … Read more

Daily Walking 30 Minutes : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి చాలు.. ఈ 10 బెనిఫిట్స్ క‌లుగుతాయి..!

Daily Walking 30 Minutes : న‌డ‌క మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలుసు. వైద్యులు కూడా రోజూ క‌నీసం అర‌గంట పాటు న‌డ‌వాల‌ని సూచిస్తూ ఉంటారు. న‌డ‌వ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది న‌డ‌వ‌డానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నారు. కానీ నిపుణులు మాత్రం రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖ‌చ్చితంగా న‌డ‌వాల‌ని చెబుతున్నారు. న‌డ‌వ‌డానికి … Read more

Treadmill Running Benefits : రోజూ 15 నిమిషాలు చాలు.. 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

Treadmill Running Benefits : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. రోజూ వేళ‌కు నిద్రించ‌డం, త‌గిన పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. అలాగే వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే వ్యాయామం విష‌యానికి వ‌స్తే వాకింగ్ చేయ‌డం అనేది చాలా సుల‌భ‌త‌ర‌మైన ఎక్స‌ర్‌సైజ్ అని చెప్ప‌వ‌చ్చు. ఏ వ‌య‌స్సు వారైనా స‌రే ఎప్పుడైనా స‌రే వాకింగ్ చేయ‌వ‌చ్చు. కానీ కొంద‌రికి వాకింగ్ చేసేందుకు స‌రైన స్థ‌లం ఉండ‌దు. అలాగే వ‌ర్షాకాలంలో బ‌య‌ట వాకింగ్ … Read more

Swimming : రోజూ స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే 16 అద్భుత‌మైన లాభాలివే..!

Swimming : శ‌రీరాన్ని ఆరోగ్యంగా, ధృడంగా ఉంచుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కొంద‌రు ఆటలు ఆడుతూ ఉంటారు. కొంద‌రు జిమ్ లో వ్యాయామాలు చేస్తారు. మ‌రికొంద‌రు ఈత కూడా కొడ‌తారు. ఇలా ఎవ‌రికి న‌చ్చింది వారు చేస్తూ ఉంటారు. అయితే అన్నింటికంటే ఈత కొట్ట‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తిరోజూ ఈత కొట్ట‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు సూచిస్తున్నారు. ఈత కొట్ట‌డం … Read more

Jogging : రోజూ క‌నీసం 45 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Jogging : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు, షుగ‌ర్, బీపీ, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యాయామం చేసిన చేయ‌క‌పోయినా ప్ర‌తిరోజూ జాగింగ్ త‌ప్ప‌కుండా చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు, యుక్త వ‌య‌సులో ఉన్న‌వారు, కూర్చుని ఉద్యోగాలు చేసే … Read more

Cycling : రోజూ గంట సేపు సైకిల్ తొక్కితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cycling : శరీర బరువును తగ్గించుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే అన్ని వ్యాయామాల్లోనూ వాకింగ్‌ చాలా సులభమైంది. కానీ సైకిల్‌ తొక్కడం కూడా చాలా సులభమే. దీంతో వాకింగ్‌ కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. పైగా క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో బరువు వేగంగా తగ్గవచ్చు. మరి రోజూ గంట సేపు సైకిల్‌ తొక్కితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. సైకిల్ తొక్కడం వల్ల గంటకు ఏకంగా 400 … Read more

Cycling : రోజూ సైకిల్ తొక్క‌డం వ‌ల్ల ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Cycling : బ‌రువును అదుపులో ఉంచుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ వ్యాయామాన్ని అల‌వాటుగా చేసుకుని ప్ర‌తిరోజూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉండి మ‌న‌కు కుదిరిన‌ప్పుడు ఇత‌ర స‌హాయం లేకుండా మ‌నం … Read more