Walking : రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Walking : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ఎక్కువ శాతం మంది అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. ఇంకా చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో అవ‌స్థ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇవ‌న్నీ వాస్త‌వానికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా వ‌చ్చేవే. క‌నుక జీవ‌న‌శైలి స‌రిగ్గా ఉంటే.. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే జీవ‌న‌శైలిలో వ్యాయామం కూడా ఒక‌టి. రోజూ వ్యాయామం చేస్తేనే జీవ‌న‌శైలిలో చాలా వ‌ర‌కు ఆరోగ్యంగా … Read more

Swimming : స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Swimming : మ‌న‌లో చాలా మంది క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డానికి, స‌న్న బడ‌డానికి ఎన్నో ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ మ‌నం రోజూ చేసే అన్ని ర‌కాల వ్య‌యామాల కంటే స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ క్యాల‌రీల‌ను క‌రిగించ‌గ‌లం అని చాలా మందికి తెలియ‌దు. స్విమ్మింగ్ వ‌ల‌న కేవ‌లం అధిక క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ‌డం మాత్ర‌మే కాకుండా శ‌రీరం ఫ్లెక్సిబుల్ గా త‌యార‌వుతుంది. ఇంకా ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న‌పుడు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి … Read more

Walking : వాకింగ్ చేస్తున్నారా ? అయితే రోజుకు ఎన్ని అడుగుల దూరం న‌డ‌వాలంటే..?

Walking : వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాకింగ్ వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, బీపీ కంట్రోల్ అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇంకా వాకింగ్ వల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇది చాలా తేలిగ్గా చేసే వ్యాయామం. క‌నుక‌నే వైద్యులు వాకింగ్ చేయాల‌ని పేషెంట్ల‌కు సూచిస్తుంటారు. వాకింగ్ ను ఎవ‌రైనా ఎప్పుడైనా … Read more

Jogging : రోజూ 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Jogging : ప్ర‌తి ఉద‌యం నిద్ర లేచాక జాగింగ్ గురించే ఆలోచిస్తారు చాలా మంది. 30 నిమిషాల పాటు చేసే ఈ జాగింగ్‌ ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొవ్వు క‌రిగించ‌డంలో జిమ్‌లు, డాక్ట‌ర్లు చేయ‌లేని ప‌ని జాగింగ్ చేయ‌గ‌ల‌దు. ప్ర‌తి ఉద‌యం మూడు కిలో మీట‌ర్లు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు ఫిట్ గా త‌యార‌వుతాయి. మూడు నెల‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా … Read more

Exercise : నడుము నాజూగ్గా సన్నగా తయారు కావాలంటే.. ఇలా చేయండి..!

Exercise : న‌డుమూ చుట్టూ లావుగా ఉంటే మ‌నిషి అంతా లావుగా ఉన్న‌ట్టే క‌నిపిస్తారు. చూడ‌చ‌క్క‌ని నాజుకైన న‌డుము కోసం మ‌నం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల నాజూకైన న‌డుము మీ సొంతమ‌వుతుంది. స‌న్న‌ని న‌డుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్ర‌య‌త్నించండి. 1. నిల‌బ‌డి కాళ్ల‌ను కాస్త దూరంగా జ‌రిపి ఎడ‌మ చేతిని న‌డుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి … Read more

Skipping : శరీరం మొత్తానికి వ్యాయామం.. స్కిప్పింగ్‌తో సాధ్యం..!

Skipping : ర‌క‌ర‌కాల వ్యాయామాల‌పై దృష్టి సారిస్తూ కొంద‌రు త‌మ శ‌రీర సౌష్ట‌వాన్ని సంర‌క్షించుకుంటుంటే.. ఇంకొంద‌రు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని అనుస‌రిస్తూ త‌మ శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అది ఎలా సాధ్య‌మో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట‌ (స్కిప్పింగ్‌) తో ఫిట్‌నెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ సూచిస్తున్నారు. శ‌రీరంలోని అవ‌య‌వాల క‌ద‌లిక‌ను వేగ‌వంతం చేయ‌డంతోపాటు వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి స్కిప్పింగ్ తోడ్ప‌డుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం గ‌ట్టి ప‌డుతుంది. … Read more

Belly Fat : ఈ 3 వ్యాయామాల‌ను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా క‌రిగిపోతుంది..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని అధిక బ‌రువు స‌మస్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కొంద‌రు అధికంగా బ‌రువు ఉండ‌రు. కానీ వారికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరం అంద విహీనంగా క‌నిపిస్తుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాల‌కు ఒక‌టి చొప్పున క‌నీసం 15 నిమిషాల … Read more

Hands Exercises : ఈ సుల‌భ‌మైన వ్యాయామాల‌ను చేయండి.. స‌న్న‌గా ఉండే చేతులు కండ‌లు తిరిగిన ఆకృతిలోకి మారుతాయి..!

Hands Exercises : జిమ్ చేసి చ‌క్క‌ని శ‌రీరాకృతి పొందాల‌ని చాలా మందికి ఉంటుంది. కానీ కొంద‌రు ఆ దేహాన్ని సాధించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రు శ‌రీరం అంతా బాగానే ఉంటుంది కానీ.. చేతుల‌ను చ‌క్క‌ని ఆకృతిలో క‌నిపించేలా మార్చుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వ్యాయామాల‌ను రోజూ చేస్తే కేవ‌లం 4 వారాల్లోనే చేతుల‌ను కండ‌లు వ‌చ్చేలా చ‌క్క‌ని ఆకృతిలోకి మార్చుకోవ‌చ్చు. మ‌రి అందుకు చేయాల్సిన వ్యాయామాలు ఏమిటంటే.. నేల‌పై బోర్లా ప‌డుకుని అర చేతుల‌ను నేల‌కు … Read more

Walking : రోజూ వాకింగ్‌ చేస్తూనే 30 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.. ఎలాగంటే..?

Walking : అధిక బరువును తగ్గించుకోవాల్సి వస్తే.. చాలా మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ కఠిన వ్యాయామాలను చేయడంతోపాటు డైట్‌ పాటిస్తుంటారు. అయితే అధిక బరువును వేగంగా తగ్గించుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు త్వరగా తగ్గడం అనేది అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. దీని కోసం ఇంకా కఠినంగా వ్యాయామాలను చేస్తూ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే రోజూ వాకింగ్‌ చేయడం ద్వారానే వేగంగా బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆ … Read more

Gym : రోజూ 30 నిమిషాలు జిమ్‌లో వ్యాయామాలు చేస్తే చాలట.. అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చంటున్న నిపుణులు..

Gym : ప్రస్తుత తరుణంలో సగటు మనిషి జీవితం ఉరుకుల పరుగులతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే రోజూ టైముకు నిద్ర లేవడం లేదు. టైముకు పడుకోవడం లేదు. ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో కాలం గడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాంత్రిక జీవనంలా మారిపోయింది. దీంతో సమయానికి భోజనం చేయక, రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకపోవడంతో.. అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తోంది. అయితే రోజూ కనీసం 30 … Read more