Health Tips : మీరు రోజూ ర‌న్నింగ్ చేస్తారా ? అయితే క‌చ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రికీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. యోగా, ఇత‌ర వ్యాయామాల‌ను రోజూ చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ర‌న్నింగ్ చేస్తుంటారు. రోజూ ర‌న్నింగ్ చేసేవారికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. అయితే రోజూ ర‌న్నింగ్ … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని నిమిషాల‌ పాటు ర‌న్నింగ్ చేయాలో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా రోజూ వ్యాయామం చేస్తుంటారు. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా సుల‌భంగా చేసే వ్యాయామాల్లో ర‌న్నింగ్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. రోజూ ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక ర‌కాలుగా ఆరోగ్యంగా ఉంటాము. కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె … Read more

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్‌ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్‌ 2 – రెండు అర చేతులను … Read more

రోజూ 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

స్కూల్‌లో చిన్న త‌నంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వ‌ర్క్ చేయ‌క‌పోయినా, స్కూల్ కు రాక‌పోయినా, మార్కులు స‌రిగ్గా తెచ్చుకోక‌పోయినా.. టీచ‌ర్లు గోడ కుర్చీ వేయిస్తుంటారు. అయితే నిజానికి ఇది ఒక వ్యాయామం. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గోడ కుర్చీ వ్యాయామాన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా … Read more

పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు.. పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది..!

ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఒకటి.. పొట్ట దగ్గర కొవ్వు, రెండు జుట్టు రాలిపోవడం. వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది. బట్టతల రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే.. 1. గుంజీలు … Read more

వాకింగ్ ఎలా చేయాలి ? ఏ విధంగా వాకింగ్ చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామాల విష‌యానికి వ‌స్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖ‌ర్చు అవ‌స‌రం లేనిది.. వాకింగ్‌. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌రి ఆ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే … Read more

పొట్టను తగ్గించుకునేందుకు ఇంట్లో చేసే సుల‌భ‌మైన వ్యాయామం..!

అధిక బ‌రువు, పొట్ట‌.. రెండూ చాలా మందిని ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గ‌డం వేరు. పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం వేరు. కొంద‌రు ఉండాల్సిన బ‌రువే ఉంటారు. శ‌రీరం మొత్తం సాధార‌ణంగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారితోపాటు అధికంగా బరువు ఉన్న వారు కింద తెలిపిన వ్యాయామాన్ని రోజూ చేస్తే పొట్ట‌ను, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. మీకు దండీలు అంటే తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో పుష‌ప్స్ అంటారు. … Read more

జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌: దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

బ‌రువు త‌గ్గ‌డం అనేది చాలా మందికి క‌ష్ట‌మైన ప‌నే. దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాల్సిందే. దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం వ‌ర‌కు బరువు త‌గ్గేందుకు చాలా మంది అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే జ‌పాన్‌కు చెందిన ఓ ర‌క‌మైన ట‌వ‌ల్ ఎక్సర్‌సైజ్‌ను చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వుతోపాటు అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువును త‌గ్గించే జ‌ప‌నీస్ ట‌వ‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌ను ఇలా చేయాలి. 1. … Read more

రోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

రోజూ మ‌నం చేసేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటి క‌న్నా తేలికైంది, ఖ‌ర్చు లేనిదీ.. వాకింగ్. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే రోజుకు 45 నిమిషాల పాటు.. అంటే సుమారుగా 3 కిలోమీట‌ర్ల దూరం న‌డ‌వడం వ‌ల్ల ఏడాదికి దాదాపుగా 1000కి పైగా కిలోమీట‌ర్ల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు. దీనిపై సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏడాదికి 1000కి పైగా కిలోమీట‌ర్లు న‌డిచిన వారు ఎక్కువ … Read more

మోకాళ్ల వ‌ద్ద కొవ్వు పేరుకుపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఆ కొవ్వును క‌రిగించేందుకు ఈ సుల‌భ‌మైన వ్యాయామాలు చేయండి..!

మ‌న శ‌రీరంలో స‌హ‌జంగానే అనేక చోట్ల కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంటుంది. అందువ‌ల్ల ఒక్కో భాగానికి వ్యాయామం అవ‌స‌రం అవుతుంది. మ‌నం చేసే భిన్న ర‌కాల వ్యాయామాలు మ‌న శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే మోకాళ్ల వ‌ద్ద కూడా కొవ్వు చేరుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్నా, మోకాళ్ల వ‌ద్ద చేరిన కొవ్వును క‌రిగించాల‌న్నా.. అందుకు కింద తెలిపిన వ్యాయామాలు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. మ‌రి ఆ వ్యాయామాలు ఏమిటంటే.. 1. ర‌న్నింగ్ … Read more