వాకింగ్ చేసేట‌ప్పుడు పొర‌పాటున ఇలా చేయ‌కండి.. రిస్క్‌లో ప‌డ‌తారు..!

న‌డ‌క అనేది మ‌న ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఫిట్‌గా ఉండ‌డానికి అంద‌రు జిమ్‌ల‌కి వెళ్లి ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌లేరు. అయితే వర్కౌట్ చేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేనప్పట్నుంచీ కూడా చాలా మంది నడక ద్వారా ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అయ్యేవారు. రాను రాను సౌకర్యాలు పెర‌గ‌డం వ‌ల‌న‌ నడక తగ్గింది. రోజుకి కనీసం 10 వేల అడుగులు నడవడం మంచిదని చెబుతున్నారు. అది ఉదయమైనా, సాయంత్రమైనా, పార్కులు, బహిరంగా ప్రదేశాలు ఇలా ఎక్కడైనా నడిస్తే చాలా మంచిదని … Read more

Walking : వాకింగ్‌లో ఎన్ని ర‌కాలు ఉన్నాయో.. వాటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Walking : నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌నకు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. బ‌రువు త‌గ్గుతారు. డ‌యాబెటిస్‌, గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. కండ‌రాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వ‌ల్ల ఇంకా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే మీకు తెలుసా..? వాకింగ్ అంటే.. అందులో కేవ‌లం ఒక ర‌క‌మే కాదు.. మ‌రో 6 ర‌కాల వాకింగ్‌లు ఉన్నాయి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి ఆ ఆరు ర‌కాల … Read more

రోజూ కేవ‌లం వాకింగ్ చేస్తే చాలు.. ఈ వ్యాధుల‌న్నీ న‌య‌మ‌వుతాయ‌ని మీకు తెలుసా..?

చాలామంది వాకింగ్ చేయండి బాగుంటుందని చెప్తూ ఉంటారు. అయితే, అసలు వాకింగ్ చేయడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు..? మీకు తెలుసా..? ఇవి కనుక చూసారంటే కచ్చితంగా వాకింగ్ చేయడం మొదలు పెడతారు. వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. రోజూ వాకింగ్ చేయడం వలన పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్య నిపుణులు కూడా వాకింగ్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. రోజూ వాకింగ్ చేయడం వలన … Read more

Walking : వాకింగ్ ఎలా చేయాలి.. ఈ టిప్స్ పాటిస్తే మ‌రింత ఫ‌లితం..!

Walking : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ క‌చ్చితంగా ఏదో ఒక శారీర‌క శ్ర‌మ చేయాల్సిందే. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు. గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేసే ఉద్యోగాలు కావ‌డం వ‌ల్ల చాలా మందికి అస‌లు రోజూ శారీర‌క శ్ర‌మ ఉండ‌డం లేదు. దీంతో అధికంగా బ‌రువు పెరిగి ప‌లు వ్యాధుల బారిన ప‌డుతున్నారు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా టైప్ … Read more

Night Walk : రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం వేగంగా న‌డిస్తే మంచిదా.. లేక నెమ్మ‌దిగా న‌డ‌వాలా..?

Night Walk : రాత్రిపూట భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేసే వాళ్ల‌ని మనం చాలా మందినే చూస్తూ ఉంటాము. రోజూ రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం కంటే వాకింగ్ చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం మంచిద‌ని ఇది చాలా మంచి అల‌వాట‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే ప‌డుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా త‌లెత్తుతాయి. క‌నుక భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని, … Read more

Morning Exercise : ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే వ్యాయామం ఎందుకు చేయాలి..?

Morning Exercise : మ‌న‌లో చాలా మందికి రోజూ వ్యాయమం చేసే అల‌వాటు ఉంది. బ‌రువు త‌గ్గ‌డానికి, ఫిట్ గా ఉండ‌డానికి, ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. అలాగే ఎవ‌రి వీలుని బ‌ట్టి వారు ఉద‌యం, సాయంత్రం స‌మ‌యాల్లో వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం ఏ స‌మ‌యంలో చేసిన మేలు క‌లిగిన‌ప్ప‌టికి ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట వ్యాయామం మ‌న‌కు … Read more

Cycling : రోజూ సైకిల్ తొక్క‌డం వ‌ల్ల అస‌లు ఎలాంటి రోగాలు రావ‌ట‌.. సైంటిస్టులు ఇంకా ఏమంటున్నారంటే..?

Cycling : మ‌న‌లో చాలా మంది రోజూ వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు ఇప్ప‌టికి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి సైకిల్స్ నే ఉప‌యోగిస్తూ ఉంటారు. సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మనంద‌రికి తెలుసు. తాజాగా నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో కూడా ఈ విష‌యం వెల్ల‌డైంది. ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఎపిడెమియాల‌జీలో ప్ర‌చురించ‌బ‌డిన క‌థ‌నం ప్ర‌కారం సైకిల్ తొక్క‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మాత్ర‌మే కాకుండా మ‌న మాన‌సిక ఆరోగ్యానికి కూడా ఎంతో … Read more

Exercise : వ్యామాయం చేసేందుకు అనువైన స‌మ‌యం ఏది..?

Exercise : బ‌రువు త‌గ్గ‌డానికి, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండ‌డానికి మ‌న‌లో చాలా మంది రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో వ్యాయామం మ‌న‌కు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మాన‌సిక … Read more

Walking In Winter : చ‌లికాలంలో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Walking In Winter : వాకింగ్.. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వ్యాయామాల్లో ఇది కూడా ఒక‌టి. మ‌న‌లో చాలా మంది రోజూ వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. హార్ట్ ఎటాక్, గుండెపోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే వాకింగ్ చేయ‌డం వ‌ల్ల బ‌రువు అదుపులో ఉంటుంది. బీపీ, షుగ‌ర్ వంటి … Read more

Exercises : ప‌డుకుని ఉండి కూడా ఈ 5 ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌వచ్చు తెలుసా..? త‌్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

Exercises : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండెజ‌బ్బులు, బీపీ, షుగ‌ర్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వస్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం. అయితే అధిక బ‌రువు స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. … Read more