Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఐస్‌క్రీమ్‌.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ఐస్ క్రీమ్ ల‌ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు షాపుల్లో వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ లు ల‌భిస్తూ ఉంటాయి. అయితే బ‌య‌ట కొనే ప‌నిలేకుండా మ‌నం ఇంట్లోనే మామిడి పండ్ల‌తో రుచిక‌ర‌మైన మ్యాంగో ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్ల‌లు కూడా ఈ ఐస్ క్రీమ్ … Read more

Chalimidi : తెలుగువారి సాంప్ర‌దాయ వంట‌.. చ‌లిమిడి.. ఇలా ఎంతో రుచిగా చేయ‌వ‌చ్చు..!

Chalimidi : చ‌లిమిడి.. బియ్యం పిండితో చేసే సాంప్ర‌దాయ రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. తెలుగు ఇళ్లల్లో దాదాపు ప్ర‌తి శుభ‌కార్యానికి దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. బెల్లంతో పాటు పంచదార‌తో కూడా ఈ చ‌లిమిడిని త‌యారు చేస్తూ ఉంటారు. అయితే బెల్లంతో చేసే చ‌లిమిడిని తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ చ‌లిమిడిని బెల్లంతో ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Mysore Bonda : మైదా లేకుండా ఈ చిన్న చిట్కాతో మైసూర్ బొండాల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Mysore Bonda : మైసూర్ బోండాలు.. వీటిని మ‌నం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఈ బోండాల‌ను తయారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా మైదా పిండిని వాడుతూ ఉంటాము. కేవ‌లం మైదా పిండే కాకుండా మ‌నం గోధుమ పిండితో కూడా రుచిక‌ర‌మైన బోండాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బోండాల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలోనే వీటిని త‌యారు … Read more

Sponge Dosa : మెత్త‌గా దూదిలా ఉండే స్పాంజ్ దోశ‌లు.. అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Sponge Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మ‌నం త‌ర‌చూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే కొన్ని సార్లు దోశ పిండిని త‌యారు చేసుకునే స‌మ‌యం అంతగా ఉండ‌దు. అలాంట‌ప్పుడు మ‌నం ఇన్ స్టాంట్ గా స్పాంజ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కేవ‌లం 20 నిమిషాల్లోనే మ‌నం ఈ … Read more

Sorakaya Garelu : సొర‌కాయ‌ల‌తో ఇలా గారెల‌ను ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Sorakaya Garelu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరానికి చ‌లువ చేస్తుంది. సొర‌కాయ‌తో ఎక్కువ‌గా మ‌నం కూర‌లు, ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా సొర‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Garlic Gravy : ఇంట్లో కూరగాయలు లేనపుడు 5 నిమిషాల‌లో ఇలా చేయండి.. అన్నం, చపాతీల‌లోకి సూపర్ గా ఉంటుంది..!

Garlic Gravy : మ‌నం వంట‌ల్లో వెల్లుల్లి ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా ఈ వెల్లుల్లితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లితో చేసే ఈ మ‌సాలా కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు … Read more

Onion Mixture : నోటికి పుల్లగా, కారంగా తినాలనిపిస్తే.. 2 నిమిషాల్లో ఈజీగా ఇలా ఆనియ‌న్ మిక్చ‌ర్ చేసుకోండి..!

Onion Mixture : మ‌న‌కు చాట్ బండార్ ల‌లో ల‌భించే రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. అటుకులు, ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఆనియ‌న్ మిక్చ‌ర్ ను అదే రుచితో అంతే సుల‌భంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 10 నిమిషాల్లోనే దీనిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ మిక్చ‌ర్ ను … Read more

Kattu Pongali : నోట్లో పెట్టుకోగానే క‌రిగిపోయే క‌ట్టు పొంగ‌లి.. త‌యారీ విధానం..!

Kattu Pongali : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క‌ట్టు పొంగ‌లి కూడా ఒక‌టి. బియ్యం, పెస‌ర‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానిక ఎంతో మేలు చేసే ఈ క‌ట్టు పొంగ‌లిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ క‌ట్టు పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Mirapakaya Bajji : మిర‌ప‌కాయ బ‌జ్జీల‌ను ఒక్క‌సారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Mirapakaya Bajji : మ‌నం శ‌న‌గ‌పిండితో సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో బ‌జ్జీలు కూడా ఒకటి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని త‌యారు చేస్తూనే ఉంటాము. ఈ బ‌జ్జీల‌ను మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిర‌ప‌కాయ బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బ‌జ్జీ … Read more

Green Mango Rasam : పచ్చి మామిడికాయలతో రసం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Green Mango Rasam : మామిడికాయల సీజన్‌ ఇది. ఎటు చూసినా మనకు భిన్న వెరైటీలకు చెందిన కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నారు. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు వంటివి చేస్తున్నారు. అయితే పచ్చి మామిడి కాయలతో ఎంతో రుచిగా ఉండే రసం కూడా చేయవచ్చు. దీన్ని చేయడం సులభమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more