Dal Halwa : పెస‌ర ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వా త‌యారీ ఇలా.. టేస్ట్ చూస్తే విడిచిపెట్ట‌రు..!

Dal Halwa : హ‌ల్వా అన‌గానే మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఉండే నోరూరించే తియ్య‌ని హ‌ల్వా గుర్తుకు వ‌స్తుంది. దీన్ని వివిధ ర‌కాల వెరైటీల్లో విక్ర‌యిస్తుంటారు. అందులో వేసే ప‌దార్థాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ హ‌ల్వాను చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. పెస‌ర ప‌ప్పు లేదా మిన‌ప ప‌ప్పుతో దాల్ హ‌ల్వాను చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో … Read more

Chettinad Fish Fry : చేప‌ల‌ను ఇలా ఒక్క‌సారి వేపుడు చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Chettinad Fish Fry : ఆరోగ్య‌క‌ర‌మైన నాన్ వెజ్ ఫుడ్స్ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి చేప‌లే. చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా చేప‌లు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వారంలో క‌నీసం రెండు మూడు సార్లు చేప‌ల‌ను తింటే గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుందంటారు. చేప‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు ల‌భిస్తాయి. అయితే చేప‌ల‌ను చాలా మంది వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కానీ కింద చెప్పిన విధంగా … Read more

Coconut Rava Laddu : కొబ్బ‌రి, ర‌వ్వ‌తో ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Coconut Rava Laddu : ల‌డ్డూ అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.. బూదీతో త‌యారు చేసిన ల‌డ్డూలు. వీటిని ఆల‌యాల్లో ప్ర‌సాదంగా కూడా ఇస్తుంటారు. అయితే ల‌డ్డూల‌ను ప‌లు ఇత‌ర ప‌దార్థాల‌తోనూ త‌యారు చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా ర‌వ్వ‌, కొబ్బ‌రితో త‌యారు చేసే ల‌డ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో పండుగ‌ల స‌మ‌యంలో త‌యారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Apple Burfi : యాపిల్ పండ్ల‌తో ఈ స్వీట్‌ను చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా లాగించేస్తారు..!

Apple Burfi : రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదంటారు. అలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు యాపిల్ పండ్లు అందిస్తాయి. అయితే యాపిల్ పండ్ల‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్స్‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో యాపిల్ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు స్వీట్ షాపుల్లోనే ల‌భిస్తుంది. కానీ కాస్త ఓపిక ఉండాలే కానీ స్వీట్ షాపుల లాంటి రుచి వ‌చ్చేలా యాపిల్ బ‌ర్ఫీని మ‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా త‌యారు … Read more

Paneer Nuggets : ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Paneer Nuggets : పాల‌తో చేసే ప‌నీర్ అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇందులో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. నాన్ వెజ్ తిన‌ని వారు ప‌నీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ప్రోటీన్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఇవి దేహ నిర్మాణానికి, కండ‌రాల పెరుగుద‌ల‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక ప‌నీర్‌ను చాలా మంది వివిధ ర‌కాలుగా వండుతుంటారు. కానీ వీటితో స్నాక్స్ కూడా చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా వీటితో చేసే న‌గెట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు. … Read more

Mulakkada Sambar : మున‌క్కాడ‌ల సాంబార్ ఇలా చేయండి చాలు.. రుచి అదిరిపోతుంది..!

Mulakkada Sambar : సాంబార్ అంటే మ‌నకు హోట‌ల్స్ లో లేదా ఫంక్ష‌న్ల‌లో చేసే సాంబార్ గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే ఆయా సంద‌ర్భాల్లో చేసే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. సాధార‌ణం క‌న్నా ఒక ముద్ద అన్నం ఎక్కువ‌గానే తింటారు. అయితే అలాంటి రుచి వ‌చ్చేలా మ‌నం ఇంట్లోనూ సాంబార్‌ను చేయ‌వ‌చ్చు. అందులో మున‌క్కాడలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మున‌క్కాడ‌ల సాంబార్ … Read more

Tomato Garlic Chutney : ట‌మాటా, వెల్లుల్లి చ‌ట్నీ త‌యారీ ఇలా.. అన్నం, టిఫిన్స్‌.. వేటిలోకి అయినా అదిరిపోతుంది..!

Tomato Garlic Chutney : నిత్యం మసాలా వంటలు తిని కొన్నిసార్లు మన నాలుక రుచి తప్పిపోతుంది. ఇలాంటి సమయంలోనే చట్నీలు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి నోటికి రుచిగా అనిపించే టమాటా, వెల్లుల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. దీన్ని ఎంతో సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. రుచిగా కూడా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. ట‌మాటా, వెల్లుల్లి చ‌ట్నీ త‌యారీకి కావలసిన పదార్థాలు.. బాగా పండిన టమోటాలు – … Read more

Strawberry Watermelon Smoothie : స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌ల‌తో.. చ‌ల్ల చ‌ల్ల‌ని స్మూతీ.. వేడి మొత్తం త‌గ్గుతుంది..

Strawberry Watermelon Smoothie : స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. వేస‌విలో మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని మండే ఎండ‌ల్లో సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం.. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీని త‌యారు చేయ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ త‌యారీకి … Read more

Kanji Vada : వ‌డ‌ల‌ను ఎప్పుడైనా ఇలా వెరైటీగా చేసుకున్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే ఇలాగే చేసుకుంటారు..!

Kanji Vada : పండుగ‌ల‌ప్పుడు సాధార‌ణంగా చాలా మంది గారెలు, వ‌డ‌లు వంటివి చేస్తుంటారు. వివాహాలు, ఇత‌ర విందు కార్య‌క్ర‌మాల్లోనూ వ‌డ‌లను వ‌డ్డిస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కొంద‌రు వీటిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లా తింటారు. కొంద‌రు సాయంత్రం స్నాక్స్‌లా తింటారు. ఎలా తిన్నా స‌రే.. వ‌డ‌లు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల ప‌ప్పుల‌తో వ‌డ‌ల‌ను చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌ప్పుల‌ను ఉప‌యోగించి కింద చెప్పిన విధంగా … Read more

Cauliflower Bonda : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఎంతో రుచిగా ఉండే బొండాల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Cauliflower Bonda : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ బోండా కూడా ఒక‌టి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా తేలిక‌. క్యాలీప్ల‌వ‌ర్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ బోండాల‌ను … Read more