Paneer Payasam : పనీర్‌తోనూ పాయసం చేయవచ్చు తెలుసా..?
Paneer Payasam : పాయసం అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. తియ్యని పదార్థం కనుక అందరూ ఇష్టంగానే తింటారు. ఈ క్రమంలోనే పాయసంలోనూ మనకు అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో పనీర్ పాయసం కూడా ఒకటి. పనీర్‌తో చాలా మంది వివిధ రకాల మసాలా వంటకాలను చేస్తుంటారు. కానీ దీంతో తియ్యగా ఉండే పాయసాన్ని కూడా చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పనీర్ పాయసాన్ని ఎలా … Read more









