Potlakaya Palu Kura : పొట్ల‌కాయ అంటే ఇష్టం లేదా.. ఇలా చేయండి.. మొత్తం తినేస్తారు..!

Potlakaya Palu Kura : పొట్ల‌కాయ‌ల‌ను తినేందుకు స‌హ‌జంగానే ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. పొట్ల‌కాయ‌ల‌ను స‌రిగ్గా వండాలే కానీ వీటిని ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. పొట్ల‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పొట్ల‌కాయ‌ల‌ను ఉప‌యోగించి కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ల‌కాయ పాలు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పొట్ల‌కాయ – 1, … Read more

Badam Puri : ఈ స్వీట్ గురించి తెలుసా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Badam Puri : దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపూరీ త‌యారీకి కావలసిన పదార్థాలు.. మైదాపిండి – రెండు కప్పులు, రవ్వ – మూడు టీస్పూన్లు, … Read more

Detox Water : ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Detox Water : మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరంలో వ్య‌ర్థ ప‌దార్థాలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు, కీళ్ల నొప్పులు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు శ‌రీరంలో మ‌లినాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల త‌లెత్తుతాయి. క‌నుక శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను తొల‌గించుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో డిటాక్స్ వాట‌ర్ … Read more

Tomato Pepper Soup : ట‌మాటాలు, మిరియాల‌తో ఎంతో రుచిగా ఉండే హెల్తీ సూప్.. త‌యారీ ఇలా..!

Tomato Pepper Soup : వాతావ‌ర‌ణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికి తెలియ‌డం లేదు. వాత‌వ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తున్నాయి. ఉన్న‌ట్టుండి వ‌ర్షం ప‌డుతుంది. దీంతో వాతావ‌ర‌ణ‌ మార్పుల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరానికి వెచ్చ‌ద‌నాన్ని అందంచ‌డంతో పాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే వాటిని తీసుకోవాలి. శ‌రీరానికి వెచ్చ‌ద‌నాన్ని అందించ‌డంలో సూప్ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ట‌మాట … Read more

Cauliflower Paratha : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Cauliflower Paratha : మ‌నం ఉద‌యం అల్పాహారంగా త‌యారు చేసే ప‌దార్థాల‌లో ప‌రాటాలు కూడా ఒక‌టి. ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గినట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. వివిధ ర‌కాల ప‌రాటా వెరైటీల‌లో క్యాలీప్ల‌వ‌ర్ ప‌రాటా కూడా ఒక‌టి. ఈ ప‌రాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more

Oats Khichdi : ఓట్స్‌ను తిన‌లేరా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Oats Khichdi : మ‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్రయోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఓట్స్ ను పాల‌ల్లో వేసి తీసుకోవ‌డంతో పాటు దీనితో ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఓట్స్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఓట్స్ కిచిడీ కూడా … Read more

Mushroom Pakora : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో టేస్టీగా ఉండే ప‌కోడీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Mushroom Pakora : పుట్ట గొడుగులు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి తో పాటు ఎన్నో విలువైన పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందుతాయి. పుట్ట గొడుగుల‌తో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం కూర‌లే కాకుండా వీటితో మ‌నం ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ ప‌కోడీలు … Read more

Masala Jowar Roti : జొన్న రొట్టెల‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా సరే లాగించేస్తారు..!

Masala Jowar Roti : నేటి త‌రుణంలో చిరు ధాన్యాల వినియోగం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో మ‌న‌లో చాలా మంది చిరుధాన్యాల‌తో చేసిన వంట‌కాల‌ను తీసుకుంటున్నారు. చాలా మంది జొన్న‌ల‌తో చేసే రొట్టెను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. జొన్న రొట్టెను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే జొన్న రొట్టెను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలాలు వేసి చేసే ఈ మ‌సాలా జొన్న రొట్టె మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు … Read more

Black Eyed Beans Curry : అల‌సంద‌ల‌తో ఇలా కూర‌ను చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తింటే మ‌రిచిపోరు..!

Black Eyed Beans Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌ల్లో ఎన్నో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అల‌సంద‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అలసంద‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అల‌సంద‌ల‌తో రుచిగా, క‌మ్మ‌గా, సుల‌భంగా … Read more

Saggubiyyam Vadiyalu : స‌గ్గు బియ్యంతోనూ ఎంతో రుచిక‌ర‌మైన వ‌డియాల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Saggubiyyam Vadiyalu : మ‌నం వేస‌వికాలంలో ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. మ‌న‌కు కావ‌ల్సిన‌ప్పుడు ఈ వ‌డియాల‌ను వేయించుకుని సైడ్ డిష్ గా తింటూ ఉంటాం. ఎవ‌రైనా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన వివిధ ర‌కాల వ‌డియాలల్లో స‌గ్గు బియ్యం వ‌డియాలు కూడా ఒక‌టి. ఈ వ‌డియాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. చ‌క్క‌గా పొంగేలా అలాగే రుచిగా ఉండేలా స‌గ్గుబియ్యంతో వ‌డియాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more