Dry Fruits Milkshake : డ్రై ఫ్రూట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dry Fruits Milkshake : మిల్క్ షేక్స్.. వీటిని ఇష్ట‌ప‌డిని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవి నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించ‌డంతో పాటు మ‌న‌కు రుచిని కూడా అందిస్తాయి. మ‌నం కూడా వివిధ ర‌కాల మిల్క్ షేక్స్ ను ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన మిల్క్ షేక్ వెరైటీల‌లో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా ఒక‌టి. డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ మిల్క్ షేక్ చాలా క‌మ్మ‌గా ఉంటుంది. ఈ … Read more

Beerakaya Masala Curry : బీర‌కాయ అంటే ఇష్టం లేదా.. ఇలా మ‌సాలా కూర చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Beerakaya Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీరకాయ కూడా ఒకటి. బీర‌కాయ మ‌న ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబ‌ర్ తో మ‌న శ‌రీరానికి అస‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యో బాధ‌ప‌డే వారు బీర‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బీర‌కాయ‌తో మ‌నం కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బీర‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Nuvvula Avakaya : నువ్వుల ఆవ‌కాయ‌ను ఇలా ఎప్పుడైనా పెట్టారా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Nuvvula Avakaya : ఆవకాయ.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేస‌వి రాగానే సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఆవ‌కాయను త‌యారు చేసుకుని నిల్వ చేస్తూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ ఆవ‌కాయ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో నువ్వుల ఆవ‌కాయ కూడా ఒక‌టి. నువ్వుల పొడి వేసి చేసే ఈ ఆవ‌కాయ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టి సారి చేసే వారు కూడా ఈ ఆవ‌కాయ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Banana Muffins : అర‌టి పండ్ల‌తో చేసుకునే స్వీట్ ఇది.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Banana Muffins : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే ప‌దార్థాల్లో బ‌నానా మ‌ఫిన్స్ కూడా ఒక‌టి. మ‌ఫిన్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ మ‌ఫిన్స్ ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో బ‌నానా మ‌పిన్స్ కూడా ఒక‌టి. బేక‌రీల్లో కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మ‌ఫిన్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. పిల్ల‌లైనా వీటిని సుల‌భంగా … Read more

Masala Dal : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే మ‌సాలా దాల్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Dal : మనం వంటింట్లో త‌ర‌చూ ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న రుచితో పాటు మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే మ‌నం ఏదో ఒక ప‌ప్పుతోనే కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కానీ ఒకే ర‌కం ప‌ప్పుతో కాకుండా వివిధ ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి కూడా మ‌నం ప‌ప్పు కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పేస్ట్ వేసి చేసే ఈ పప్పు కూర … Read more

Bhindi Curry : బెండ‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Bhindi Curry : బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో వేపుడు, పులుసే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బెండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. తిన్నా … Read more

Tomato Vadiyalu : ట‌మాటాల‌తోనూ ఎంతో రుచిగా ఉండే వ‌డియాల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Tomato Vadiyalu : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌నం ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని సంవత్స‌ర‌మంతా నిల్వ చేసుకుంటూ ఉంటాం. మ‌నం వివిధ రుచుల్లో ఈ వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ట‌మాట వ‌డియాలు కూడా ఒక‌టి. ట‌మాట వ‌డియాలను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఎంతో సుల‌భంగా త‌యారు చేసుకునే ఈ ట‌మాట వ‌డియాల త‌యారీ విధానాన్ని … Read more

Sweet Corn Pakoda : స్వీట్ కార్న్‌తో ఎంతో టేస్టీగా ఉండే ప‌కోడీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన చిరుతిళ్ల‌ల్లో స్వీట్ కార్న్ ప‌కోడీ కూడా ఒక‌టి. ఈ ప‌కోడీ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. వీటిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా స్వీట్ కార్న్ తో ప‌కోడీని ఎలా … Read more

Green Moong Dal Chaat : మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌లేరా.. అయితే ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Green Moong Dal Chaat : మొల‌కెత్తిన గింజ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెస‌ర్ల‌ను కూడా మొకెత్తించి తీసుకుంటూ ఉంటాం. మొల‌కెత్తిన పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఇలా అనేక విధాలుగా మ‌న‌కు మేలు క‌లుగుతుంది. అయితే చాలా మంది … Read more

Ragi Karappusa : రాగుల‌తో ఇలా ఎప్పుడైనా కార‌ప్పూస చేశారా.. ఒక్క‌సారి చేస్తే విడిచిపెట్ట‌రు..!

Ragi Karappusa : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. నేటి కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. రాగి పిండితో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో కార‌పూస కూడా ఒక‌టి. రాగిపిండితో చేసే … Read more