Mutton Keema Pulao : మ‌ట‌న్ కీమాతో ఇలా పులావ్‌ను ఎంతో ఈజీగా కుక్క‌ర్‌లో చేయ‌వచ్చు..!

Mutton Keema Pulao : మ‌నం వివిధ ర‌కాల పులావ్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ ల‌లో చాలా ర‌కాల పులావ్ వెరైటీలు ఉన్నాయి. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల పులావ్ ల‌లో కీమా పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ కీమాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ఈ పులావ్ ల‌భ్య‌మ‌వుతుంది. అయితే చాలా మంది దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Dondakaya Fry : దొండకాయ వేపుడును రుచిగా ఇలా చేసి చూడండి.. అన్నం, పప్పు, సాంబార్‌లోకి బాగుంటుంది..

Dondakaya Fry : దొండ‌కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌తో మ‌నం త‌ర‌చుగా దొండ‌కాయ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ వేపుడు చాలారుచిగా ఉంటుంది. అయితే మ‌నం ఎక్కువ‌గా ఈ వేపుడును ఎండుకారం వేసి త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం ఎండుకార‌మే … Read more

Chikkudukaya Kobbari Karam : చిక్కుడుకాయ‌ల‌ను ఇలా కొబ్బ‌రికారంతో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Chikkudukaya Kobbari Karam : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరానికి అవ‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు వీటిలో ఉంటాయి. వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. చిక్కుడుకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చిక్కుడుకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే కూర‌ల్లో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Venna Undalu : బియ్యంపిండితో స్వీట్‌.. నోట్లో వేయ‌గానే వెన్న‌లా కరిగిపోతుంది.. పాతకాలంనాటి స్వీట్ ఇది..

Venna Undalu : బియ్యం పిండితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో వెన్నుండ‌లు కూడా ఒక‌టి. పాత‌కాల‌పు వంట‌క‌మైన ఈ వెన్నుండ‌లు చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెన్నుండ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా గుల్ల‌గుల్ల‌గా ఉండే వెన్నుండ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నుండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం … Read more

Cabbage Pakoda : క్యాబేజీతో 10 నిమిషాల్లో ఇలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Cabbage Pakoda : క్యాబేజిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క్యాబేజితో కూర‌, వేపుడు వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యాబేజితో చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో క్యాబేజి ప‌కోడి కూడా ఒక‌టి. క్యాబేజి ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Sorakaya Majjiga Charu : ఎండలకు కడుపులో చల్లగా ఉండేలా 10 నిమిషాల‌లో రుచిగా మజ్జిగచారును ఇలా చేయండి..!

Sorakaya Majjiga Charu : మ‌నం సొర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. సొర‌కాయ‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌, ప‌ప్పు, పులుసు, ప‌చ్చ‌డి వంటి త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సొర‌కాయ‌తో మ‌నం మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం … Read more

Bendakaya Fry : బెండకాయ ఫ్రై.. ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి.. మీకు చాలా నచ్చుతుంది..

Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండ‌కాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండి వేసి చేసే ఈ బెండ‌కాయ వేపుడు చాలా … Read more

Thotakura Pakoda : తోట‌కూర‌తో ఎంతో టేస్టీగా ఉండే ప‌కోడీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Thotakura Pakoda : తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని వారంలో రెండు నుండి మూడు సార్లు త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. తోట‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌లను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌లే కాకుండా తోట‌కూర‌తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో తోట‌కూర గట్టి ప‌కోడి కూడా ఒక‌టి. ఈ ప‌కోడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Alasandala Kura : క‌మ్మ‌నైన అల‌సంద‌ల కూర‌.. అన్నం, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే సూప‌ర్‌గా ఉంటుంది..!

Alasandala Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌ల‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అన్నీ ల‌భిస్తాయి. అల‌సంద‌ల‌తో గారెలు, గుగ్గిళ్లే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి బ‌లం చేకూరుతుంది. అల‌సంద‌ల‌తో రుచిగా, క‌మ్మ‌గా … Read more

Kaju Chicken Pakoda : హోట‌ల్స్‌లో ల‌భించే కాజు చికెన్ ప‌కోడీ.. ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..!

Kaju Chicken Pakoda : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో కాజు చికెన్ ప‌కోడి కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భిస్తూ ఉంటుంది. ఈ కాజు చికెన్ ప‌కోడీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రాజ‌మండ్రి స్పెష‌ల్ అయిన ఈ కాజు చికెన్ ప‌కోడిని ఎలా … Read more