Cooking Oil : వంట‌నూనెను ఒక్క‌సారి వాడిన త‌రువాత మ‌ళ్లీ వాడ‌వ‌చ్చా..? ఏం చేయాలి..?

Cooking Oil : సాధార‌ణంగా మ‌న భార‌తీయ వంట‌కాల్లో నూనెను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. నూనె వేయ‌నిదే మ‌నం ఏ వంట‌కాన్ని త‌యారు చేయ‌ము. అలాగే చిరుతిళ్లు వేయించ‌డానికి, పిండి వంట‌కాలు త‌యారు చేయ‌డానికి, డీఫ్రై వంట‌కాల‌ను త‌యారు చేయ‌డానికి నూనెను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అయితే నూనె మ‌న ఆరోగ్యానికి మంచిది కాద‌ని దీనిని త‌క్కువ‌గా వాడాల‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే డీప్ ఫ్రైకు వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌కూడ‌దని కూడా నిపుణులు చెబుతూ … Read more

Coriander Leaves On Empty Stomach : రోజూ ఖాళీ క‌డుపుతో కొత్తిమీర‌ను తినండి.. ఎన్నో అద్భుత‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి..!

Coriander Leaves On Empty Stomach : మ‌నం వంట‌లు త‌యారు చేసిన చివ‌ర్లో గార్నిష్ కోసం కొత్తిమీర‌ను వేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీర‌ను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల యొక్క రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌లో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Potatoes : నెల రోజుల పాటు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేయండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఇవే..!

Potatoes : మ‌న వంటింట్లో తప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి. బంగాళాదుంప‌లు మ‌నం విరివిగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఫ్రై, ప‌రోటా, చిప్స్, ప‌కోడా, కూర‌లు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది ఈ బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను త‌యారు … Read more

Healthy Foods : ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..!

Healthy Foods : మ‌న శ‌రీర ఆరోగ్యం మ‌నం తీసుకునే ఆహారంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌నం ఆరోగ్యంగా, ఫిట్ గా, ఉత్సాహంగా ప‌ని చేసుకోవాల‌న్నా,అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న దరి చేరకుండా ఉండాల‌న్నా అన్ని ర‌కాల ఆహారాల‌ను మ‌నం రోజూ ఆహారంగా తీసుకోవాలి. మ‌నం తీసుకునే ఆహారంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాలి. మ‌నం చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటేనే మ‌నం ఏదైనా సుల‌భంగా చేయ‌గ‌లుగుతాము. చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోగలుగుతాము. మ‌నం ఏ ఆహారాల‌ను తీసుకున్నా తీసుకోక‌పోయిన ఇప్పుడు చెప్పే … Read more

Home Made Biotin Powder : రోజూ ఈ పొడిని ఒక స్పూన్ తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Home Made Biotin Powder : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో బ‌యోటిన్ కూడా ఒక‌టి. ఇది బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో ఒక‌టి. దీనినే విట‌మిన్ హెచ్ అని కూడా పిలుస్తారు. బ‌యోటిన్ మ‌న శరీరానికి చాలా అవ‌స‌రం. ఆమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్ల ఉప‌యోగంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో, .జుట్టు కుదుళ్ల‌ను ధృడంగా చేయ‌డంలో, గోళ్ల‌ను అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అంద‌మైన మ‌చ్చ‌లేని చ‌ర్మాన్ని అందించ‌డంలో బ‌యోటిన్ … Read more

Cheese Health Benefits : చీజ్ తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Cheese Health Benefits : పాల‌తో తయారు చేసే ప‌దార్థాలో చీజ్ కూడా ఒక‌టి. చీజ్ ను మ‌నం విరివిగా వాడుతూ ఉంటాము. చీజ్ తో పిజ్జా, బ‌ర్గ‌ర్, చీజ్ దోశ‌, పాస్తా వంటి ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చీజ్ తో త‌యారు చేసే ఆహార ప‌దార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చీజ్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చీజ్ ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Coffee With Coconut Oil : మీరు రోజూ తాగే కాఫీలో దీన్ని క‌లిపి తాగండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఇంకా ఎన్నో లాభాలు..!

Coffee With Coconut Oil : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతారు. కొంద‌రు ఉద‌యం లేచిన వెంట‌నే వారి రోజును కాఫీతో ప్రారంభిస్తారు. కాఫీ తాగ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న‌సుకు ఫీఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ఇలా కాఫీని తాగే వారు అదే కాఫీలో కొబ్బ‌రి నూన‌ను క‌లిపి తీసుకోవ‌డం వల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో కొబ్బ‌రి … Read more

Wood Apple : వెల‌గ‌పండును స్త్రీలు, పురుషులు త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Wood Apple : వెల‌గ‌పండు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వినాయ‌క చ‌వితి రోజూ ఈ పండును వినాయ‌కుడికి స‌మ‌ర్పిస్తూ ఉంటారు. వెల‌గ‌పండు ఆధ్యాత్మికంగా చ‌క్క‌టి ప్ర‌ధాన్య‌త‌ను క‌లిగి ఉందని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఈ వెల‌గపండు ఆధ్యాత్మికంగానే కాదు ఔష‌ధంగా కూడా ఎంతో ప్ర‌ధాన్య‌త‌ను క‌లిగిఉంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఈ పండును ప్ర‌తి … Read more

Zinc Rich Foods : ఈ 10 ఆహారాల్లో జింక్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.. ఇవ‌న్నీ వెజ్ ఆహారాలే..!

Zinc Rich Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో జింక్ కూడా ఒక‌టి. ఇత‌ర పోష‌కాల వ‌లె జింక్ కూడా మ‌న శ‌రీరంలో వివిధ విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జింక్ లోపంతో బాధ‌పడుతున్నారు. శ‌రీరంలో త‌గినంత జింక్ లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో జింక్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల‌ను … Read more

Jaggery Tea For Weight Loss : బెల్లం టీని ఇలా త‌యారు చేసి తాగండి.. బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

Jaggery Tea For Weight Loss : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బెల్లం కూడా ఒక‌టి. బెల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని తెలుసు. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో బెల్లం వాడ‌కం పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. తీపి వంట‌కాల త‌యారీలో పంచ‌దారను వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌స‌మ‌స్య‌ల‌ను చ‌వి చూడాల్సి వ‌స్తుంది. దీంతో చాలా మంది పంచ‌దార‌కు బదులుగా బెల్లాన్ని … Read more