Sprouts Benefits : మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఎందుకు తినాలో తెలుసా..?

Sprouts Benefits : మారిన మ‌న ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతున్నాయి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అవి మ‌న ద‌రి చేరుకుండా ఉండ‌డానికి చాలా ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకున్నారు. చ‌క్క‌టి పౌష్టికాహారాన్ని, నూనె లేని ఆహారాన్ని తీసుకోవ‌డం ప్రారంభించారు. అందులో భాగంగా మ‌న‌లో చాలా మంది మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. ఉద‌యం అల్పాహారంలో భాగంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకుంటున్నారు. మొల‌కెత్తిన గింజ‌ల‌ను … Read more

Seeds For Hair : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. మీ జుట్టు న‌ల్ల‌గా మారి పొడ‌వుగా పెరుగుతుంది..!

Seeds For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, నల్ల‌గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాగే అంద‌మైన జుట్టు కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల చిట్కాలు వాడ‌తారు. మార్కెట్ లో ల‌భించే అనేక ర‌కాల నూనెల‌ను, హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను, షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మందికి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. అలాగే జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం, జుట్టు పెరుగువద‌ల ఆగిపోవ‌డం, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో … Read more

యాపిల్ పండ్ల‌పై తొక్క ఉంచి తినాలా.. తీసేసి తినాలా.. ఎలా తింటే మంచిది..?

మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆపిల్ పండ్లు కూడా ఒక‌టి. రోజూ ఒక యాపిల్ పండును తిన‌డం వ‌ల్ల వైద్యునికి దూరంగా ఉండ‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆపిల్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఆపిల్ పండ్లు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆపిల్ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఆపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఎముకలు … Read more

Protein Rich Fruits : ఈ 5 పండ్ల‌ను రోజూ తింటే చాలు.. చికెన్ మ‌ట‌న్‌తో ప‌నిలేదు..!

Protein Rich Fruits : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీర పెరుగుద‌ల‌కు, కండ పుష్టికి, క‌ణాల నిర్మాణంలో అలాగే పాడైన క‌ణాల‌ను తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుద‌ల‌కు, ఎముకుల‌, గోర్లు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉండ‌డంలో, అవ‌య‌వాల ప‌రిపూర్ణ ఆరోగ్యానికి , హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా మ‌న శ‌రీరంలో ఉన్న అయ‌వాల‌న్నింటికి … Read more

Coconut Water Side Effects : కొబ్బ‌రినీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Coconut Water Side Effects : కొబ్బ‌రి నీళ్లు.. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. కొబ్బ‌రి నీళ్ల‌ల్లో అనేక పోష‌కాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా కొబ్బ‌రి నీళ్ల‌ను తీసుకోమని సూచిస్తూ ఉంటారు. కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది. తక్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురికాకుండా ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. … Read more

Tomatoes Benefits : ట‌మాటాల‌ను అస‌లు ఎవ‌రెవ‌రు తిన‌వ‌చ్చు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Tomatoes Benefits : మ‌నం వంటింట్లో విరివిగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాలు ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో త‌ప్ప‌కుండా ఉంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ట‌మాటాల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాల ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా త‌క్కువ‌గా ఉన్న వీటిని మాత్రం కొనుగోలు చేయ‌కుండా వాడ‌కుండా ఉండ‌లేరు. అలాగే ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక్క ట‌మాటాను తీసుకున్నా … Read more

Guava Side Effects : జామ‌పండ్ల‌ను అస‌లు ఎప్పుడు తినాలి.. అధికంగా తింటే ప్ర‌మాదం జాగ్ర‌త్త‌..!

Guava Side Effects : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ‌పండ్లు కూడా ఒక‌టి. జామ‌పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే జామ‌పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో ఇలా అనేక రకాలుగా జామ‌పండ్లు … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను మీరు త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మ‌నం రోజూ అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కూర‌గాయ‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు, శ‌క్తి అందుతుంద‌ని అలాగే కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నిపుణులు కూడా అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌తో పాటు మ‌నకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చే … Read more

Brinjal : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వంకాయ‌ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Brinjal : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌లు కూడా అనేక పోష‌కాల‌ను, ఆరోగ్య‌య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. వంకాయ‌లతో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌లు, ప‌చ్చ‌ళ్లు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఇవి మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి వివిధ ర‌కాల … Read more

Curry Leaves With Garlic : రోజూ ఖాళీ క‌డుపుతో 5 క‌రివేపాకులు, ఒక వెల్లుల్లి రెబ్బ‌ను న‌మిలి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves With Garlic : మ‌నం వంట‌ల్లో క‌రివేపాకును, వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. క‌రివేపాకు అలాగే వెల్లుల్లి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని తెలుసు. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వంట‌ల్లో వాడ‌డానికి బదులుగా వీటిని ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌రివేపాకును, వెల్లుల్లిని ప‌ర‌గడుపున వాటిలో … Read more