రాత్రి స‌మ‌యాల్లో మీరు లైట్స్ ఆన్ చేసి నిద్రిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఎక్కువమంది ప్రజలు పలు రకాలుగా నిద్ర పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు మాత్రం ఎక్కువగా నిద్ర పోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని నిద్ర పోతారట. అయితే ఇలా నిద్ర పోయిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య , ఊబకాయం సమస్య కలిగి ఉన్నట్లుగా కొంతమంది వైద్యులు పరిశోధనలో తెలియజేయడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి పడుకునే వారి కంటే లైట్ … Read more

భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి..

భోజనం చివరిలో చిన్న స్వీట్ ముక్క తినాలన్న కోరిక ఎక్కువ మందిలో పుడుతుంది. అన్నం తిన్నాక స్వీట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీటు పంచదారతో చేసింది అయితే మరీ ప్రమాదం. కాబట్టి చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బెల్లం, నెయ్యి… రెండూ కూడా మన భారతీయ వంటకాలలో ముఖ్యమైనవి. వాటిని సాంప్రదాయ ఔషధాలుగా కూడా … Read more

మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే చాలా దృఢంగా ఉంటారు..!

మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం అంత బాగుంటుందని పెద్దలు అంటున్నారు. అది నిజమే..కుటుంబం కోసం నిత్యం పోరాడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మహిళల శరీర పనితీరు సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను వారు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను ఒకసారి చూద్దాం.. ట‌మాటాల‌లో ఉండే లెకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఎంత మందికి తెలుసు. అంతేకాదు టొమాటో … Read more

వేస‌విలో ఈ ఆహారాలను తింటే ఇక అంతే..! వేడి, ఉక్క‌పోత‌, విరేచ‌నాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..!

ఎండాకాలం అంటేనే ఉక్క‌పోత‌. వేడి..! దాన్ని త‌ట్టుకోలేక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అది స‌రే. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకునే ఆహారం మాటేమిటి..? చాలా మంది అయితే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకోవ‌డంపై దృష్టి పెడ‌తారు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుందని, వేడిని త‌రిమికొట్టి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చ‌ని అంద‌రూ భావిస్తారు. అది క‌రెక్టే. కానీ… వేస‌విలో కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం తిన‌కూడ‌దు. ఎందుకంటే ఎండ‌ల్లో కొన్ని ఆహార ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని … Read more

ఏయే ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో తెలుసుకోండి..!

ప‌ప్పు చారులో నెయ్యి వేసుకోవ‌డం, పెరుగ‌న్నంలో అర‌టిపండు తిన‌డం, అన్నంలో పాలు క‌లుపుకుని తిన‌డం… ఏంటివ‌న్నీ చెబుతున్నారు. మాకు వీటి గురించి తెలుసు క‌దా. వాటిని అలా క‌లుపుకుని తింటే ఆ మ‌జాయే వేరుంటుంది అన‌బోతున్నారా? అయితే మీరు చెప్పేది క‌రెక్టే. కానీ కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం అలా దేంతో ప‌డితే దాంతో క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌. అలా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌. మ‌రి అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ చిన్న టిప్స్ పాటించండి..!

పొట్ట భాగాన్ని తరచుగా లోపలికి లాగుతూండటం ద్వారా యాక్టివేట్ చేయండి. శ్వాస బిగపట్టకుండా ఈ చర్య చేయాలి. తరచుగా మీ పొట్ట భాగాలను బెండ్ చేస్తూ కిందకు వంగండి. మీరు తినే ఆహారం పొట్ట సైజు మెయిన్టెయిన్ చేటానికి ప్రధానమైంది. కొవ్వు, షుగర్ వంటివి తగ్గించండి. పండ్లు, వెజిటబుల్స్, మొలకెత్తిన విత్తనాలు, పప్పులు అధికంగా తినండి. లిఫ్ట్ లు వుపయోగించేకంటే మెట్లు ఎక్కండి. రొప్పు రాకుండా మెల్లగా ఎక్కటం సాధన చేయండి. కూర్చుని పని చేసే వారయితే, … Read more

హై హీల్స్ ( ఎత్తు మడమల చెప్పులు) వేసుకునే వారికి ఈ విషయాలు తప్పక చెప్పాల్సిన బాధ్యత మనది..!

నేటి తరుణంలో ఎత్తు మడిమల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజమైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన … Read more

రోజూ ఉద‌యం సోంపు గింజ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

భారతీయుల ఆహారపు అలవాట్లలో భోజనం తర్వాత తప్పనిసరిగా సోంపు గింజలు తీసుకోవటం అలవర్చుకున్నారు. అనాదిగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది. మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇవే కాక సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే.. … Read more

రాగి పాత్ర‌లో నీళ్ల‌ను నిల్వ చేసి తాగుతున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోండి..!

రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలుసు.. పురాతన కాలం నుంచే చెప్తున్న మాట ఇది. అనేక వ్యాధులను దూరం చేయగల శక్తి రాగినీళ్లకు ఉందని పెద్దోళ్లు అంటుంటారు. కానీ మంచి ఎప్పుడూ పూర్తిగా మంచి మాత్రమే చేయదు. మితిమీరితే అదే ప్రాణాంతకం అవుతుంది. అర్థంకాలేదా..! రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయట. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యానికి మంచివి అనుకుని తాగే … Read more

పురుషులు దీన్ని తింటే శృంగారంలో రెచ్చి పోవ‌డం ఖాయం..

ఈ మధ్య కాలంలో ఆహరపు అలవాట్లు, కలుషితం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది..ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన పెద్దగా ప్రయోజనం లేదు..దాంతో మళ్ళీ అందరూ పూర్వికుల ఆలోచనలను ఆచరిస్తున్నారు..ఆ రోజుల్లో చాలా ఎక్కువ మంది తమలపాకులను వాడే వారు.అందుకే వాళ్ళు చాలా దృఢంగా ఉండేవారు.మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతోంది. తమలపాకులో డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో పెరుగుతాయి. అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు … Read more