అర‌టి పండు తిని తొక్క పారేస్తున్నారా..? ఇది చదివితే అలా చేయ‌రు తెలుసా..?

అర‌టిపండు… దాని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు తెలుసు క‌దా. ఏంటీ… మ‌ళ్లీ అవి చెబుతారా..? అంటే… కాదు. మ‌రేంటీ విష‌యం… అంటే… ఏమీలేదండీ.. అర‌టి పండు తొక్క గురించి. అవును, ఏముందీ ఎవ‌రైనా దాన్ని తీసే అర‌టి పండు తింటారు క‌దా. ఇక దాని గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుందీ… అంటే అవును, ఉంది. నిజంగా అర‌టి పండు తొక్క ఆరోగ్య ప్ర‌దాయ‌ని. ఒక ర‌కంగా చెప్పాలంటే అర‌టి పండు క‌న్నా ఇంకా తొక్కే మ‌న‌కు … Read more

అరటి పండును మించి లాభాలను పంచే అర‌టి పువ్వు.! దీనిని ఇలా వండితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్..

చాలా త‌క్కువ ధ‌ర‌తో మిక్కిలి పోష‌కాలతో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్న పండ్ల‌లో అర‌టి పండు కూడా ఒక‌టి. దీంట్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో కీల‌క‌మైన పోష‌కాలు ఉన్నాయి. త‌ర‌చూ అర‌టి పండ్ల‌ను తింటుంటే దాంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పూవుతో కూడా మ‌న‌కు అనేక లాభాలు ఉన్నాయి. అర‌టి పండు లాగే పూవును కూడా మ‌నం తిన‌వ‌చ్చు. దాంతో … Read more

స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

స్త్రీలు చాలా సున్నితమైన వాళ్ళు..వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం..రోజు వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చుద్దాము.. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. … Read more

50 ఏళ్ల వయసు దాటిన వారు తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు !

వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్ల పై మరింత శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని కోవిడ్ – 19 మరోసారి తెలియజేసింది. మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. వృద్ధాప్యంలో సరైన పోషకాహారం తీసుకోకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, ఒంట్లో శక్తి లేకపోవడం, హృద్రోగాలు, మధుమేహం.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే 50 ఏళ్ల వయసు దాటాక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో చక్కెర పరిమాణాన్ని … Read more

నిద్ర సరిగా పట్టడం లేదా..? అయితే ఈ బనానా డ్రింక్‌ను ఓ సారి ట్రై చేసి చూడండి… నిద్ర బాగా పడుతుంది..!

మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. … Read more

ఛాతి మ‌ధ్య‌లో ఉండే భాగాన్ని 1 నిమిషం పాటు ప్రెస్ చేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

శ‌రీరంలోని కొన్ని భాగాల‌ను కొంత సేపు మ‌సాజ్ చేయ‌డం లేదా వాటిపై ఒత్తిడి క‌ల‌గ‌జేయడం ద్వారా ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని తెలుసుకోవొచ్చు..దానినే రిఫ్లెక్సాల‌జీ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే . దీన్నే ఆక్యుప్రెష‌ర్ వైద్యం అని అంటారు.. అయితే ఏ భాగంలో మ‌ర్ద‌నా చేస్తే ఏ అనారోగ్యం నుంచి ఉశ‌మ‌నం పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ఒక్కో పార్ట్ ను ప్రెస్ చేయడం వల్ల దాని ప్రభావం మరో అవయవ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇలా … Read more

స్టీల్‌ బాటిల్‌, కాపర్‌ బాటిల్‌… రెండింటిలో ఏది మంచిదో తెలుసా.?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిగ్గా నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే అనివార్యంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్‌ బాటిల్‌లోనే నీటిని తాగుతారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం … Read more

రోజు ఒక గ్లాస్ బేకింగ్ సోడా నీటిని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

బేకింగ్ సోడా… దీని గురించి చాలా మందికి తెలుసు. వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ప్ర‌ధానంగా బేక‌రీ ప‌దార్థాల్లో దీన్ని బాగా వాడుతారు. అయితే వంట‌ల‌లో మాత్ర‌మే కాదు నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో బేకింగ్ సోడా నీటిని తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మ‌నకు క‌లిగే ప‌లు అనారోగ్యాల‌ను ఈ బేకింగ్ సోడా నీటితో దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా స‌హ‌జ సిద్ధ‌మైన అంటాసిడ్ గుణాల‌ను క‌లిగి ఉంది. … Read more

తాటిబెల్లం ఆరోగ్యానికి మంచిదేనా..? దీంతో త‌యారు చేసే టీ, కాఫీ తాగ‌వ‌చ్చా..?

మనం అందరూ వీటిని చూస్తాం కాని ఎలా తయారౌతుంది అనేది తెలీదు . అందుకనే ఈ చిరు పరిచయం. పామ్ షుగర్ అనే మాటకి కొబ్బరి చెట్టు నుంచి తీసేదే కనపడుతున్నది. దాన్ని తెలుగులో కొబ్బరి బెల్లం అనలేము. ఎందుకంటే కొబ్బరి బెల్లం కలిపి ఉండలు చేసుకుని తినే అలవాటు వల్ల గందర గోళం లో పడతాం. కనుక దీన్ని విడిగా కొబ్బరి కలకండ అంటాను. దీన్ని కొబ్బరి చెట్టు పువ్వుల నుండి తీస్తారు. పువ్వులు లేతగా … Read more

అధిక బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపొయింది.. కాలంతో ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.దాంతో ఊరికే బరువు పెరుగుతున్నారు. వయస్సు కన్నా ఎక్కువగా బరువు పెరగడంతో ఇబ్బందులు పడటాన్ని మనం చూస్తూనే ఉంటాము.ఇంట్లో, బయట నలుగురితో కలిసి తిర‌గలేము..దాని వల్ల బరువును తగ్గించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి విసిగిపొయి అడ్జస్ట్ అవుతారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా.. అధిక బరువును తగ్గించే సూపర్ డ్రింక్ మీకోసమే..అందుకు కావాల్సిన పదార్థాలు, తయారి విధానం … Read more