పొట్ట పూర్తిగా త‌గ్గి స‌న్న‌గా, నాజూగ్గా మారాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాల‌ను చేయండి..

సన్నగా నాజూకుగా వుండే వారికి కూడా కన్పడిన జంక్ ఫుడ్ అంతా తింటూ వుండటంతో అసహ్యంగా శరీరంలో పొట్ట ముందుకు పొడుచుకు వస్తూంటుంది. మరి సన్నగా వుండే ఈ ప్రత్యేక వ్యక్తులకు పొట్ట తగ్గి ఆకర్షణీయ రూపం ఏర్పడాలంటే ఏం చేయాలో చూడండి. ఆహారం – ముందుగా, బాగా రుచిగా వున్నాయంటూ తినేసే ఆహారాలు మానండి. రుచిగా వుండే ఆహారం అనారోగ్యాన్నిచ్చే అవకాశాలు బాగా వున్నాయి. నూనెతో చేసిన ఆహారాలు బయటివి తినటం మానండి. వీలైనంతవరకు ఇంటి … Read more

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించుకోవాలంటే ఈ పండ్ల‌ను తినండి..

మలబద్ధకం ఏర్పడితే పొట్టనొప్పి, గ్యాస్, ఏర్పడతాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన త్వరగా జీర్ణం అవని ఆహారాలు తీసుకోవడమే. శరీరానికి సరిపడే ఆహారాలు తీసుకుంటే రోజుకు మూడు సార్లు సాఫీగా మోషన్ అయి ఎంతో హాయిగా వుంటుంది. కనుక తేలికగా జీర్ణం అయి మలబద్ధకం ఏర్పడని ఆహారాలేమిటో పరిశీలించండి. పీచు అధికంగా వుండే కూరగాయలు – ఆకుపచ్చని బీన్స్, పాలకూర, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, ఉల్లిపాయ, సొరకాయ, టమాటా, కేరట్లు వంటివి అధిక పీచు కలిగి నీటిలో బాగా … Read more

పురుషుల్లో ఉండే స్త‌నాలు త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

లావుగా వుండే పురుషులు కొవ్వు పట్టిన పొట్ట, లావైన నడుము, సన్నపాటి ఛాతీ కలిగి వుంటారు. ఈ ఆకారం అసహ్యంగా వుండి మహిళలకు చికాకు పెడుతుంది. కనుక విశాలమైన ఛాతీతో ఆకర్షణీయంగా ఎలా వుండాలో పరిశీలించండి. జంక్ ఫుడ్ వదలండి – ఛీజ్ బర్గర్లు, వేపుడులు, పిజ్జాలు తినడం మానాలి. కూల్ డ్రింకులు మానండి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి తగ్గించాలి. మీ రోజు మొత్తం ఆహారం 1,000 నుండి 1500 కేలరీలుగా వుండేలా చూడండి. కొద్ది కొద్దిగా … Read more

మీకు షుగ‌ర్, బీపీ రెండూ ఉన్నాయా.. అయితే ఈ విష‌యాన్ని క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..

నేటి ఆధునిక జీవనంలో నానాటికి పెరుగుతున్న డయాబెటీస్ వ్యాధికి ప్రధాన కారణం అధికబరువు సంతరించుకోవడమని పోషకాహార నిపుణులు భావిస్తున్నారు. వీరు స్టడీ చేసిన వ్యక్తులలో 80 శాతం వరకు పొట్ట భాగం లావెక్కడం లేదా నడుము కొలత 90 సెం.మీ. లకు పైగా వున్నట్లు తెలిపారు. దీనికి కారణం వీరు అధికంగా మాంసాహారం తినడంగాను, ఆహారంలో అధిక ఉప్పు వాడకం వుండటంగాను గుర్తించారు. అమెరికా దేశంలో సగటున వ్యక్తికి 4 నుండి 6 గ్రాములు ఉప్పు ఖర్చవుతుంటే … Read more

థైరాయిడ్ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

థైరాయిడ్ సమస్యలను ఆహారంతోనే పూర్తిగా నియంత్రించలేము, కానీ కొన్ని ఆహారాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయోడిన్, జింక్, సీలెక్ట్రిన్ వంటి పోషకాలు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరం, కాబట్టి వీటిని అందించే ఆహారాలు తీసుకోవడం మంచిది. అయితే, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా ఆహారంలో మార్పులు చేయకూడదు. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ (T4, T3) ను ఉత్పత్తి చేయడానికి అవసరం. అయోడిన్ లోపం హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు. అయోడిన్ సమృద్ధిగా ఉండే … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

3 రోజుల్లో బరువు తగ్గడం కోసం ఒక్క పానీయం మాత్రమే సరిపోతుందని చెప్పడం తప్పు. బరువు తగ్గడం ఒక సమగ్రమైన ప్రక్రియ, ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరం. కొన్ని పానీయాలు శరీరానికి శక్తిని అందించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి, కానీ అవి మాత్రమే బరువు తగ్గడానికి గ్యారెంటీ ఇవ్వవు. బరువు తగ్గడం కోసం ఏదో ఒక పానీయం తాగితే సరిపోతుందని అనుకోవడం తప్పు. బరువు తగ్గడం ఒక సమగ్రమైన ప్రక్రియ, ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, … Read more

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములుండే ప్లేస్ లు…వీటితో కాస్త జాగ్రత్త…లేదంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే.

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అధిక శాతం వ్యాప్తి చెందుతున్న అనారోగ్యాల్లో ఎక్కువగా పరిశుభ్రత లేమి వల్ల వస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అయితే వీటిలో ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయట. ఈ క్రమంలో మనం నిత్యం ఎక్కువగా వాడే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోజూ మనం ఆయా సందర్భాల్లో చేతులను … Read more

టాయిలెట్‌కు వెళ్తూ ఫోన్‌ను అస‌లు తీసుకెళ్ల‌కూడ‌దు.. ఎందుకంటే..?

శరీరాన్ని శుభ్రం చేసుకునే చర్యల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఒకటి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి, ఆరోగ్యం చేకూరుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు. అయితే నేటి ఆధునిక టెక్ యుగంలో మరుగుదొడ్డికి వెళ్లేవారు తమతోపాటు తమ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ వైపు శరీరం నుంచి వ్యర్థాలను బయటికి విడిచిపెట్టి మరోవైపు ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు స్మార్ట్‌ఫోన్ ద్వారా శరీరంలోకి ప్రవేశించేలా చేసుకుంటున్నారు. … Read more

ఒక వ్య‌క్తి త‌న శ‌రీర బ‌రువును బ‌ట్టి రోజుకు ఎన్ని లీట‌ర్ల నీళ్ల‌ను తాగాలంటే..?

మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువ. వ్యాధులు మన ద‌రి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెల్సుకోవ‌చ్చు. ఓ వ్యక్తి రోజుకు ఎన్ని … Read more

ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బిపి, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి.

బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి. వాటిలోని పోష‌కాల‌న్నీ ఆ … Read more