రోజూ ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిదట… ఎందుకో తెలుసుకోండి..!

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పును సరిపోయినంతగా తీసుకుంటే ఏమీ కాదు, కానీ అది మోతాదుకు మించితేనే మనకు ఇతర సమస్యలు వస్తాయి. అయితే ఉప్పు కలిపిన నీటిని నిత్యం ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రలేమి, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందట. ఈ క్రమంలో నిత్యం ఉప్పు … Read more

తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? షాక‌వుతారు..!

తోట కూర చాలా చౌకగా లభించే ఆకుకూరల్లో ఒకటి. ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం. పాలకూర, మెంతికూర,పచ్చి కాయగూరలకు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు . కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు. తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో … Read more

మేక, గొర్రె మాంసంలో ఏది మంచిది ?

మేక మాంసం మరియు గొర్రె మాంసం రెండూ పోషకాల పరంగా విలువైనవే అయినప్పటికీ వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా ఆరోగ్యానికి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. మేక మాంసం లో కొవ్వు స్థాయి తక్కువగా ఉంటుంది, తద్వారా హృదయ ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ అందుతుంది. ఇతర మాంసాలతో పోలిస్తే మేక మాంసం లో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. గొర్రె మాంసం … Read more

గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని అధికంగా తాగుతున్నారా.? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి.!

పెరిగిన కాలుష్యం,మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో.అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాద్యతతో వ్యవహరిస్తున్నారు అనేకమంది..అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు,రాగి సంకటి,అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది..దాంతో పాటు ఒకప్పుడు టీ,కాఫిల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టి వైపు మళ్లారు.. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు..కాని గ్రీన్ … Read more

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాట్లు ఉంటే వెంట‌నే మానేయాల్సిందే.. ఎందుకంటే..?

ఒకప్పుడు అంటే మందుకొట్టడం, పొగతాగడం అబ్బాయిలు మాత్రమే చేసేవాళ్లు. అదేదో వాళ్లకు పుట్టుకతో వచ్చిన హక్కులా ఉండేది. కానీ, కాలం మారింది.. అమ్మాయిలు కూడా ఆల్కాహాల్‌ అవలీలగా తాగేస్తున్నారు. రింగ్ రింగ్‌ల‌మని పొగ ఊదుతూ స్మోకింగ్‌ చేస్తున్నారు. చెడు అలవాట్లు అంటే ఎవరికైనా చెడే చేస్తాయి. దానికి జండెర్‌ డిస్క్రిమినేషన్‌ అస్సలు ఉండదుగా..! అయితే ఈ స్మోకింగ్‌, డ్రింకింగ్‌ వల్ల అబ్బాయిలకంటే.. అమ్మాయిలమీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుందట. ఏదో లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్‌ లేదని వీటికి అలవాటు … Read more

మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత ఆఫీస్‌లో నిద్ర వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

కార్యాలయాలలో మధ్యాహ్నం వేళ ఆహారం తింటే చాలు నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటారు కొందరు. బద్ధకం, మందం అంతేకాదు, పక్కనే వున్న వారు ఆవలింతలు పెడితే అది మీకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆఫీస్ లంచ్ ఎందుకంత ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహారం తీసుకోడం లేదా? ఇక్కడ సమస్య ఏమంటే, సాధారణంగా మనమంతా బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. ఇది తప్పు. భోజనం తర్వాత పని చేయాలనుకుంటే మీ లంచ్ లైట్ గా … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 ఆహారాల‌ను ట్రై చేయండి..

తరచుగా పోషకాహార నిపుణులు తక్కువ కొవ్వు వుండే ఆహారాలు తీసుకుంటే వ్యాయామాలు, లేదా పీచు పదార్ధాలు ఇక తినాల్సిన పని లేదని తెలుపుతారు. కాని శరీరానికి కొవ్వు కూడా కావాలి. కీళ్ళు, ఎముకలు తేలికగా వుండాలంటే కొవ్వు బాగా పనిచేస్తుంది. కనుక కావలసినంత కొవ్వు తీసుకొని అధిక కొవ్వును నివారించుకోడానికి కొన్ని సహజ మూలికలు వాడాలి. అవేమిటో పరిశీలిద్దాం. అల్లం – ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు … Read more

టమాటాలు పొట్టను తగ్గిస్తాయని మీకు తెలుసా? ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న పదార్థాలన్నీ ఫ్యాట్ పనిపడతాయ్.!

స్థూల‌కాయంతో బాధ ప‌డుతున్న‌వారినే కాదు, సాధార‌ణ బ‌రువు ఉన్న వారిని సైతం అధిక పొట్ట ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుందని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. అందుకే శ‌రీరంలో ఏ భాగం సంగ‌తి ప‌క్క‌న పెట్టినా ప్ర‌ధానంగా అధికంగా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవాల‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సుల‌భంగా అధిక పొట్ట‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

మీకు తెలుసా..? నోటి స‌మ‌స్య‌లు ఉంటే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది. ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది. అలాగే.. దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట. ఈ విషయం మీకు తెలుసా..?దంతాల ఆరోగ్యం బాలేకుంటే..గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కృత్రిమ గుండె కవాటాలు(artificial heart valves) ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు … Read more

ఈ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను క‌లిపి అస‌లు తిన‌వ‌ద్దు.. ఎందుకంటే..?

సాధారణంగా మనం ఎప్పుడైనా సరే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల పండ్లను కూరగాయలను కలిపి తింటూ ఉంటాము. అయితే నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ వైద్యపరంగా ఇలా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల కాంబినేషన్లు ఆరోగ్యానికి మంచి చేయడం గురించి పక్కన పెడితే.. శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. … Read more