Tomato Soup : తావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను త‌యారు చేసుకుని తాగండి..

Tomato Soup : ట‌మాటా సూప్.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడి ట‌మాటా సూప్ ను తాగితే మ‌నసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ట‌మాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ట‌మాటా సూప్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ట‌మాటా సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెద్ద ముక్క‌లుగా … Read more

Ragi Chapathi : రాగి పిండితో సుతి మెత్త‌ని పుల్కాల‌ను త‌యారు చేసే విధానం..!

Ragi Chapathi : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, ఉప్మా, సంగ‌టి, రోటి, చ‌పాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో చేసే పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రాగి పిండితో పుల్కాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Ganji : గంజి తాగ‌డాన్ని అల‌వాటు చేసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Ganji : మ‌నం ప్ర‌తి రోజూ అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నం ఉడికిన త‌రువాత ఎక్కువ‌గా ఉన్న నీటిని వార్చుతారు. దీనినే గంజి లేదా అన్న ర‌సం అంటారు. గంజిని ఎక్కువ‌గా పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకునే వారు. ఉద‌యం పూట గంజి నీటిని అల్పాహారంగా తీసుకునే వారు. అలాగే అంబ‌లిని కూడా ఆహారంగా తీసుకునే వారు. ఇప్ప‌టికీ దీనిని ఆహారంగా తీసుకునే వారు ఉన్నారు. ప్ర‌స్తుత కాలంలో కుక్క‌ర్ ల పుణ్య‌మా అని అన్నాన్ని వార్చ‌డ‌మే … Read more

Coconut Laddu : తీపి తినాల‌నిపిస్తే.. ఆరోగ్య‌క‌రంగా ఇలా ప‌చ్చి కొబ్బ‌రి ల‌డ్డూల‌ను చేసి తినండి..!

Coconut Laddu : ఆహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని వంట‌ల త‌యారీలో ఉప‌యోగించ‌డంతోపాటు దానితో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ప‌చ్చి కొబ్బ‌రితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Sweet Corn Soup : ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా స్వీట్ కార్న్ సూప్‌ను తాగాలి.. త‌యారు చేయ‌డం సుల‌భ‌మే..!

Sweet Corn Soup : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు లేదా జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడిగా ఏదైనా సూప్ ను తాగాల‌నిపించ‌డం స‌హ‌జం. అలాంట‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా బ‌య‌ట దొరికే సూప్ ప్యాకెట్ల‌ను తెచ్చుకుని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. కానీ అవి అంత రుచిగా ఉండ‌వు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే చాలా రుచిగా సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. అచ్చం రెస్టారెంట్ల‌లో ల‌భించే … Read more

Ragi Dosa : బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా 10 నిమిషాల్లోనే రాగి దోశ‌ల‌ను వేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Ragi Dosa : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌రల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. మ‌నకు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో రాగులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో … Read more

Wheat Laddu : గోధుమ లడ్డూలు ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక‌టి తినాలి..!

Wheat Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో గోధుమ‌లు కూడా ఒక‌టి. గోధుమ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గోధుమ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. గోధుమ‌ల‌ను పిండిగా చేసి మ‌నం ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ గోధుమ పిండితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ … Read more

Nuvvula Laddu : నువ్వుల ల‌డ్డూలు ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి.. త‌యారీ ఇలా..!

Nuvvula Laddu : నువ్వులు.. వీటిని ఎంతో కాలం నుండి మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. నువ్వుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వంట‌ల్లోనే కాకుండా నువ్వుల‌తో తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో నువ్వుల ల‌డ్డూలు కూడా ఒక‌టి. స్వీట్ షాపుల్లో దొరికే విధంగా ఉండే నువ్వుల ల‌డ్డూల‌ను … Read more

Biyyam Java : జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. దీన్ని తీసుకోవాలి..!

Biyyam Java : ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో జ్వ‌రం, జలుబు, ద‌గ్గు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌గా ఉంటున్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డిన‌ప్పుడు ఏమీ తినాల‌నిపించ‌దు. నాలుక కూడా చాలా చేదుగా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌నం ఏదో ఒక ఆహారాన్ని క‌చ్చితంగా తీసుకోవాలి. లేదంటే మ‌రింత నీర‌స‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. అలాగే మ‌నం తీసుకునే ఆహారం కూడా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా ఉండాలి. క‌నుక జ్వరం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు బియ్యంతో జావ‌ను … Read more

Dry Fruit Laddu : దీన్ని రోజుకు ఒకటి తింటే చాలు.. 100కు పైగా రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు..!

Dry Fruit Laddu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్‌ ఒకటి. ఇవి చాలా ధరను కలిగి ఉంటాయని అందరూ వీటిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ లడ్డూల రూపంలో వీటిని తయారు చేసి తినవచ్చు. రోజుకు ఒక లడ్డూను తిన్నా చాలు.. అన్ని డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలను పొందవచ్చు. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకుని తినవచ్చు. దీంతో డబ్బులు కూడా కలసి వస్తాయి. ఇక డ్రై ఫ్రూట్స్‌ను … Read more