Ragi Soup : రాగి సూప్‌ను ఇలా తాగితే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి..!
Ragi Soup : చిరు ధాన్యాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇవి ఎంతో బలవర్దకమైన ఆహారమని మనందరికి తెలుసు. రాగులను పిండిగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. వీటిలో ఉండే క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు సహాయపడతుంది. … Read more









