Ear Wax Cleaning : ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో మీ చెవిలో ఉండే గులిమి మొత్తం బయటకు వచ్చేస్తుంది..
Ear Wax Cleaning : మన శరీరంలో ఉండే సున్నితమైన భాగాల్లో చెవిలో ఉండే అంతర్భాగం కూడా ఒకటి. చెవిలో ఎన్నో రకాల నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే చాలా ప్రమాదం. చెవి వినబడకుండా పోవడమో, ఇన్ఫెక్షన్ లు రావడమో, ఇతర చెవి సంబంధింత అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది చెవులను ఇయర్ బడ్స్ తో శుభ్రం చేసుకుంటున్నారు. కానీ ఇలా కాటన్ ఇయర్ బడ్స్ … Read more