Sleeplessness : ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది..

Sleeplessness : ఉరుకుల ప‌రుగుల జీవితంలో కంటి నిండా నిద్రా కోరుకోవ‌డం అత్యాశైపోతుంది. మాయిగా నిద్ర‌పోయే వారిని అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తి మ‌నిషి రోజుకు 6 నుండి 8 గంట‌ల నిద్ర చాలా అవ‌స‌రం. అది లేక‌పోతే ఆరోగ్యప‌రంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఎద‌ర‌వుతాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ స‌మ‌యం కంప్యూట‌ర్ ముందు నిద్రించే వారు క‌నీసం ఏడు గంట‌లు నిద్రించాలి. ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయి ఇంటికి వ‌చ్చి నిద్ర‌పోదామంటే … Read more

Unwanted Hair On Upper Lip : పై పెద‌వి రోమాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం.. సుల‌భంగా ఇలా తొల‌గించుకోవ‌చ్చు..!

Unwanted Hair On Upper Lip : అవాంఛిత రోమాలు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది న‌లుగురిలోకి వెళ్ల‌డానికి ఇబ్బండి ప‌డుతుంటారు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి ప‌ద్ద‌తుల‌ను అనుస‌రిస్తారు. వీటి కార‌ణంగా ఆ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా, క‌ఠినంగా మారే అవ‌కాశం ఉంది. ఎటువంటి నొప్పి దుష్ప్ర‌భావాలు లేకుండా … Read more

Dandruff : వీటిని ఉప‌యోగిస్తే.. చుండ్రు శాశ్వ‌తంగా మాయం.. అస‌లు మ‌ళ్లీ రాదు..!

Dandruff : మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు ఒక‌టి. దీని కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. చ‌లికాలంలో ఈ చుండ్రు స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో దుర‌ద ఎక్కువ‌గా ఉంటుంది. ఈ చుండ్రు మ‌న‌కు తెలియ‌కుండానే వ‌స్తుంది. మొద‌టి ద‌శలో ఉన్న‌ప్పుడే దీనిని గుర్తించి త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం మంచిది. చుండ్రే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే స‌మ‌స్య తీవ్ర‌మై జుట్టు కూడా రాలిపోతుంది. … Read more

Black Spots : ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను తొల‌గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Black Spots : మ‌న ప్ర‌మేయం లేకుండానే ముఖం న‌ల‌ల్గా అక్క‌డ‌క్క‌డ వివ‌ర్ణ‌మై పోతూ ఉంటుంది. ముదురు రంగులో ర‌క‌ర‌కాల ఆకారాలు ముఖాన్ని ఆక్ర‌మించేస్తూ ఉంటాయి. ఇత‌రత్రా ఏ ఇబ్బంది పెట్ట‌ని ఈ మ‌చ్చ‌లు మ‌న‌సులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అంద‌మైన ముఖాన్ని అంద‌విహీనం చేసే ఈ మ‌చ్చ‌ల‌ను మంగు మ‌చ్చ‌లు అని అంటారు. ఈ మ‌చ్చ‌లు ముఖం రెండు వైపులా బుగ్గ‌ల పై నుండి ముక్కు వ‌ర‌కు వ్యాపిస్తాయి. ముఖం తో భుజాలు, వీపు, … Read more

Hair Growth Remedy : రాలిన జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా, దృఢంగా పెర‌గాలంటే.. ఈ నూనె రాయాలి..!

Hair Growth Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. పైగా చుండ్రు స‌మ‌స్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇవే కాకుండా మ‌న‌ల్ని వేధించే మ‌రో సమ‌స్య తెల్ల జుట్టు. తెల్ల జుట్టు కార‌ణంగా చిన్న వ‌య‌సులోనే పెద్ద వారిగా క‌న‌బ‌డ‌తారు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక … Read more

Facial Glow : ముఖాన్ని కాంతివంతంగా మార్చే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..!

Facial Glow : ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల చేత చ‌ర్మం త్వ‌ర‌గా పాడైపోవ‌డం, చ‌ర్మం న‌ల్ల‌గా మారడం వంటి వాటితో అనేక ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తగ్గ‌క‌పోగా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కొన్ని ర‌కాల ఇంటి … Read more

Gas Trouble Remedies : రోజూ రాత్రి ప‌డుకునే ముందు దీన్ని తాగితే.. గ్యాస్ అన్న‌ది ఉండ‌దు.. పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ ట్ర‌బుల్ ఒకటి. క‌డుపులో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆధునిక కాలంలో మారిన జీవ‌న‌శైలి, స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, తీవ్ర మాన‌సిక ఒత్తిడి, త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వాటిని గ్యాస్ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. క‌ద‌ల‌కుండా ఎక్కువ‌సేపు ఒకేచోట కూర్చోవ‌డం, అధికంగా టీ, కాఫీలు తాగ‌డం వంటి వాటిని కూడా ఈ స‌మ‌స్య‌కు … Read more

Beauty Tips : రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేస్తే.. మీ ముఖం అందంగా మారుతుంది..!

Beauty Tips : మ‌న చ‌ర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ‌ప‌రిచే విట‌మిన్ ల‌లో విట‌మిన్ ఇ ఒక‌టి. విట‌మిన్ క్యాప్సుల్స్ లేదా విట‌మిన్ ఇ ఆయిల్ చ‌ర్మానికి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే. సౌంద‌ర్య నిపుణులు విట‌మిన్ ఇ పై చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డైయ్యాయి. దీనిలో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని పున‌ర్జీవింప‌జేస్తాయి. చ‌ర్మానే కాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా విట‌మిన్ ఇ మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం … Read more

Thamara : ప‌సుపుతో ఇలా చేస్తే.. తామ‌ర మ‌టుమాయం.. మ‌ళ్లీ రాదు..!

Thamara : మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో తామ‌ర కూడా ఒక‌టి. తామ‌ర అనేది ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా వ‌చ్చే ఒక చ‌ర్మ వ్యాధి. తామ‌ర శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. తామ‌ర వ‌చ్చిన చోట చ‌ర్మం ఎర్ర‌గా మార‌డంతో పాటు దుర‌ద కూడా వ‌స్తుంది. ఇది ఒక‌రి నుండి మ‌రొక‌రికి సుల‌భంగా వ్యాపిస్తుంది. తామ‌ర వ‌చ్చిన వ్య‌క్తుల‌ను తాక‌డం లేదా వారి వాడిన వ‌స్తువుల‌ను వాడ‌డం, వారు ధ‌రించిన దుస్తుల‌ను ధ‌రించ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల … Read more

Turmeric For Piles : ప‌సుపును ఇలా వాడితే.. పైల్స్ అన్న బాధే ఉండ‌దు.. శాశ్వ‌త విముక్తి పొంద‌వ‌చ్చు..!

Turmeric For Piles : మొల‌లు.. ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన అనారోగ్య స‌మ‌స్య‌గా మారిపోయింది. వీటి వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, త‌గిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి వాటిని మొల‌ల స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఫైల్స్ రావ‌డ వ‌ల్ల మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా జ‌ర‌గ‌దు. మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా లేనివారు నారింజ పండ్ల‌ను, నిమ్మ‌ర‌సాన్ని … Read more