Teeth Pain : పిప్పి పన్ను, దంతాల నొప్పి సమస్యలకు అద్బుతమైన పరిష్కారం.. ఇలా చేయాలి..!
Teeth Pain : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారి సంఖ్య నేటి తరుణంలో పెరుగుతుందనే చెప్పవచ్చు. పెద్ద వాళ్లతో పోల్చుకుంటే చిన్న పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి అంతా ఇంతా కాదు. మనం తిన్న ఆహార పదార్థాలు పిప్పి పన్నులో ఇరుక్కుపోయి మరింత నొప్పిని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. పిప్పి పన్ను … Read more