Curd With Methi : పెరుగులో మెంతుల పేస్ట్ కలిపి.. రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.. చెప్పలేనన్ని లాభాలు..!
Curd With Methi : మెంతులు.. ఇవి మనందరికి తెలిసినవే. మెంతులు చేదు రుచిని కలిగి ఉంటాయి. మెంతులను కూడా మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఉంటుంది. మెంతులు శరీరంలో కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మెంతులను తీసుకోవడం వల్ల గుండె … Read more