Okra For Skin And Hair : బెండకాయలను ఇలా వాడితే.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Okra For Skin And Hair : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. బెండకాయలతో చాలా మంది వేపుడు, కూర, పులుసు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే బెండకాయతో మనం మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బెండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శిరోజాలను సంరక్షించడమే కాక.. చర్మాన్ని కూడా కాపాడుతాయి. వీటిని సంరక్షించుకునేందుకు బెండకాయలను ఎలా వాడాలో … Read more

Onion And Clay Pot : ప‌చ్చి ఉల్లిపాయ‌.. మ‌ట్టి పాత్ర‌.. అంతే.. షుగ‌ర్ దెబ్బ‌కు అదుపులోకి వ‌స్తుంది..!

Onion And Clay Pot : డ‌యాబెటిస్.. దీనినే షుగ‌ర్ వ్యాధి, మ‌ధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. డ‌యాబెటిస్ అనేది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అసాధార‌ణ గ‌రిష్ట‌ స్థాయిలో ఉండే చాలా అసాధార‌ణ‌మైన వ్యాధిగా చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాల‌లో అధిక దాహం ఒక‌టి. … Read more

Baking Soda Water : ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వంట‌సోడాను క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Baking Soda Water : వంట‌సోడా.. బ‌జ్జీ, బొండా, పునుగులు వంటి వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న ఆరోగ్యంతోపాటు శారీర‌క అందాన్ని కాపాడ‌డంలో కూడా వంట‌సోడా మ‌న‌కు ఉప‌క‌రిస్తుంది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గోర్ల‌ల్లో మ‌ట్టి చేరిన‌ప్పుడు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా వంట‌సోడాను వేసి ఆ నీటిలో కొద్ది సేపు చేతుల‌ను ఉంచాలి. త‌రువాత స్క్ర‌బ‌ర్ తో శుబ్రం … Read more

Facepack : మీ ముఖాన్ని తెల్ల‌గా.. అందంగా.. మార్చే అద్భుత‌మైన ఫేస్ ప్యాక్‌..!

Facepack : మ‌న శ‌రీరంలో మిగ‌తా భాగాలు అందంగా ఉన్నా లేకున్నా ముఖం మాత్రం అందంగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు, జిడ్డు చ‌ర్మం వంటి అనేక స‌మ‌స్య‌లు ముఖ అందాన్ని దెబ్బ‌తీస్తున్నాయి. వీటి నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఫేషియ‌ల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఫేషియ‌ల్స్ చేయించుకోవ‌డానికి ఎక్క‌డికో వెళ్లాల్సిన … Read more

Black Hair : దీన్ని ఒక్క‌సారి రాస్తే.. మీ జుట్టు ఎప్ప‌టికీ న‌ల్ల‌గానే ఉంటుంది..!

Black Hair : ముఖం అందంగా ఉన్న‌ప్ప‌టికి కొంద‌రిలో జుట్టు తెల్ల‌గా ఉంటుంది. దీంతో వారు పెద్ద వ‌య‌సు వారి లాగా క‌నిపిస్తారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనేది వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఇబ్బంది పెడుతుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూల‌ను ఎక్కువ‌గా వాడిన కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. ఇవే కాకుండా జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటి వ‌ల్ల కూడా జుట్టు తెల్ల‌బ‌డుతుంది. తెల్ల‌బ‌డిన … Read more

Garlic : రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నోట్లో 30 నిమిషాల పాటు పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : వెల్లుల్లి.. భార‌తీయ వంట‌కాల్లో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వంట‌ల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే వెల్లుల్లిలో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయుర్వేదంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా వెల్లుల్లిని ఉప‌యోగిస్తారు. మ‌న శ‌రీరానికి వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొవ్వును క‌రిగించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ రాకుండా చేయ‌డంలో, వీర్యాన్ని వృద్ధిచేయ‌డంలో, దోమ‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలో వెల్లుల్లి … Read more

Common Cold : జ‌లుబు నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నాన్ని అందించే.. ఈ చిట్కాల గురించి మీకు తెలుసా..?

Common Cold : ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు బారిన ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణ మార్పులు, కాలుష్యం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీటి బారిన ప‌డుతతుంటాం. జలుబు వ‌ల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. జలుబుతో పాటు ద‌గ్గు, త‌ల‌నొప్పి వ‌చ్చి చాలా ఇబ్బంది ప‌డుతుంటాం. పొడి ద‌గ్గు ప‌గటిపూట కంటే రాత్రి పూట ఎక్కువ‌గా వస్తుంది. నిద్ర‌ప‌ట్టకుండా చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చాలా మంది జ‌లుబు, ద‌గ్గుల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి యాంటీ … Read more

Pulipirlu : పులిపిర్ల‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు ఇవి.. త‌ప్ప‌క ప‌నిచేస్తాయి..!

Pulipirlu : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో పులిపిర్లు కూడా ఒక‌టి. మ‌న‌లో చాలా మంది ఈ పులిపిర్ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. పులిపిర్ల వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికి ఇవి చూడ‌డానికి అంద‌విహీనంగా ఉంటాయి. ఇవి మెడ భాగంలో, ముఖం మీద ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. శ‌రీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా పులిపిర్లు వ‌స్తాయి. కొన్ని ర‌కాల పులిపిర్లు క్యాన్స‌ర్ కు దారి తీస్తాయి. ఈ పులిపుర్ల‌ను తొల‌గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల … Read more

Hair Growth : జుట్టు పొడ‌వుగా పెర‌గాలంటే.. అద్భుత‌మైన వంటింటి చిట్కా..

Hair Growth : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మ‌నంద‌రిన్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు రాల‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. చిన్న వ‌య‌సులోనే జుట్టు ఊడ‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు ప‌లుచ‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంక‌పోవ‌డం, కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి ఇలా అనేక కార‌ణాల‌తో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ … Read more

Joint Pains : కీళ్ల నొప్పులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు ఒక‌టి. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది అని చెప్ప‌వ‌చ్చు. కీళ్ల నొప్పుల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయని అని చెప్ప‌వ‌చ్చు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య తీవ‌త్ర మ‌రీ ఎక్కువగా ఉంటుంది. ఒక‌ప్పుడు పెద్ద‌వారిలోనే క‌న‌బ‌డే ఈ కీళ్ల నొప్పులు ప్ర‌స్తుత కాలంలో యువ‌తలోనూ క‌న‌బ‌డుతున్నాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్నా కూడా కీళ్ల … Read more