Ear Wax : చెవిలో గులిమిని ఇలా తొల‌గించుకోండి.. దీన్ని రెండు చుక్క‌లు వేస్తే చాలు..!

Ear Wax : మ‌న శ‌రీరం వివిధ భాగాల నుండి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చెవి నుండి వ‌చ్చే వ్య‌ర్థాలనే గులిమి అంటారు. చెవిలో గులిమి ఉండ‌డం వ‌ల్ల గాలిలో ఉండే వైర‌స్ లు, బాక్టీరియాలు చెవి నుండి శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌కుండా ఉంటాయి. కానీ ఇది కొంత మోతాదులో మాత్ర‌మే ఉండాలి. చెవిలో గులిమిని త‌రుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌క పోవ‌డం వల్ల గులిమి గ‌ట్టి ప‌డి చెవి నొప్పి, … Read more

Skin Tips : చంక‌లు, గ‌జ్జ‌ల్లో ఉండే చ‌ర్మాన్ని తెల్ల‌గా ఇలా మార్చుకోండి..!

Skin Tips : మ‌న‌లో చాలా మందికి చంక‌లు, గ‌జ్జల భాగాల‌లో చ‌ర్మం న‌ల్లగా ఉంటుంది. ఈ భాగాల‌లో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చ‌డానికి మ‌నం ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ చ‌ర్మం రంగు మార‌దు. స‌హజ సిద్దంగా ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం వంటింట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించే ఈ భాగాల‌లోని చ‌ర్మాన్ని మ‌నం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. చంకలు, గ‌జ్జ‌లు వంటి భాగాల‌లో చ‌ర్మాన్ని రెండు ఇంటి చిట్కాల ద్వారా మ‌నం … Read more

Hair Tips : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. ఇత‌ర జుట్టు స‌మ‌స్యలు కూడా ఉండ‌వు..!

Hair Tips : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్స‌లోనే తెల్ల వెంటుక్రలు రావ‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లల్లో మార్పులు వంటి వాటిని జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌నం అధిగ‌మించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఒత్తైన జుట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. దీని కోసం మ‌నం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. … Read more

Beauty Tips : మెడ‌, మోచేతులు, మోకాళ్లపై ఉండే న‌లుపుద‌నాన్ని త‌క్ష‌ణ‌మే పోగొట్టే చిట్కా..!

Beauty Tips : మ‌న‌లో చాలా మందికి మెడ‌, మోచేతులు, మోకాళ్ల ద‌గ్గ‌ర చ‌ర్మం ఎక్కువగా న‌ల్ల‌గా ఉంటుంది. కొంద‌రు తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ ఈ భాగాల‌లో న‌ల్ల‌గా ఉండ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. కొంద‌రిలో అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా మెడ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ఈ భాగాల‌లో చ‌ర్మం తెల్ల‌గా మార‌డం కోసం మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అధిక ధ‌ర‌ను వెచ్చించి మ‌రీ మ‌నం ర‌క‌ర‌కాల క్రీముల‌ను కొనుగోలు చేసి వాడుతూ ఉంటాం. … Read more

Itching In Groin : గ‌జ్జ‌లు, చంక‌ల్లో దుర‌ద ఎక్కువ‌గా ఉందా ? ఇలా చేస్తే జ‌న్మ‌లో స‌మ‌స్య రాదు..!

Itching In Groin : మ‌న‌లో కొంద‌రు గ‌జ్జలల్లో, పిరుదుల మధ్య దుర‌ద‌ల‌తో బాధ ప‌డుతూ ఉంటారు. ఇలాంటి ప్ర‌దేశాల‌లో దుర‌ద‌లు వ‌చ్చినప్పుడు ఆ బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా వ‌చ్చే ఈ దుర‌ద‌లను త‌గ్గించ‌డానికి చేత్తో గోకుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలో చ‌ర్మం రంగు మార‌డం, చ‌ర్మం గ‌ట్టిగా అవ్వ‌డం వంటివి జ‌రుగుతాయి.ఈ ఫంగ‌ల్ ఇన్ ఫెక్ష‌న్స్ స‌న్న‌గా ఉండే వారిలో కంటే లావుగా ఉండే … Read more

Varicose Veins : వెరికోస్ వీన్స్ (రక్త‌నాళాలు ఉబ్బిపోవ‌డం) ఉన్న‌వారు.. ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

Varicose Veins : మ‌న శ‌రీరంలో గుండె ఎంతో ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం ప్రాణాలతో ఉంటాం. ఇక మ‌న శ‌రీర భాగాల‌కు గుండె ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌క్రియ‌కు క‌వాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి గుండెలో ఉంటాయి. అయితే రక్త‌నాళాలు లేదా క‌వాటాలు బ‌ల‌హీనంగా మారినా లేదా వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డినా.. అప్పుడు ర‌క్త‌నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. ఉబ్బిపోతాయి. ఇవి ఎక్కువ‌గా కాళ్ల‌లో క‌నిపిస్తాయి. ఈ … Read more

Tooth Decay Pain : ఇలా చేస్తే పిప్పి ప‌న్ను నొప్పి వెంటనే త‌గ్గుతుంది.. ఇది రోజుకు 4 సార్లు వాడాలి..!

Tooth Decay Pain : మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలో దంతాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆహారాన్ని స‌రిగ్గా న‌మిలిన‌ప్పుడే మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దంతాల‌కు ఎటువంటి స‌మ‌స్య లేకుండా, అవి ఆరోగ్యంగా ఉన్నంత వ‌ర‌కు మాత్ర‌మే అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌గ‌లం. దంతాల‌లో ఇన్ఫెక్ష‌న్లు, దంతాలు పుచ్చి పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు నొప్పి తీవ‌త్ర చాలా అధికంగా ఉంటుంది. పిప్పి ప‌న్ను నొప్పి, ఇన్ ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డానికి మ‌నం … Read more

Warts : ఈ చిట్కాను పాటిస్తే పులిపిర్లు శాశ్వ‌తంగా రాలిపోతాయి..!

Warts : మ‌న‌లో చాలా మంది చ‌ర్మంపై పులిపిర్ల‌ను క‌లిగి ఉంటారు. కొన్ని ప్రాంతాల వారు వీటిని సూర్యుని కాయ‌లు అని కూడా అంటారు. ఎక్కువ‌గా పులిపిర్లు.. ముఖం, చేతులు, మెడ భాగాల‌లో ఉంటాయి. కొంద‌రికి పులిపిర్లు ఎక్కువ న‌ల్ల‌గా ఉండ‌డాన్ని కూడా మ‌నం చూడ‌వ‌చ్చు. కొంద‌రు పులిపిర్ల‌ను క‌ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసిన‌ప్ప‌టికి కూడా పులిపిర్లు మ‌ళ్ళీ వ‌స్తూ ఉంటాయి. మ‌న‌లో ఈ పులిపిర్లు వైర‌స్ ఇన్ ఫెక్ష‌న్ కార‌ణంగా వ‌స్తాయి. హెచ్ పీవీ … Read more

Acidity : క‌డుపులో మంట‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించుకోవాలంటే.. ఈ 10 చిట్కాల‌ను పాటించి చూడండి..!

Acidity : అసిడిటీ.. దీన్నే క‌డుపులో మంట అని కూడా పిలుస్తారు. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ క‌డుపులో మంట‌గా ఉంటే మాత్రం అస‌లు స‌హించ‌దు. కూర్చున్నా.. ప‌డుకున్నా.. క‌డుపులో అంతా మంట‌గా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే క‌డుపులో మంట‌ను వెంట‌నే త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌డుపులో బాగా … Read more

Hair Problems : దీన్ని ఒక్క టీస్పూన్ జుట్టుకు రాయండి చాలు.. న‌ల్ల‌గా మారుతుంది.. స‌మ‌స్య ఇక మ‌ళ్లీ రాదు..!

Hair Problems : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. న‌లుగురిలో తిర‌గాల‌న్నా ఇబ్బందిగా ఫీల‌వుతున్నారు. కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది. దీంతో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇలా జుట్టు తెల్ల‌గా అయ్యేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, వంశ పారంప‌ర్య‌త‌, తినే తిండి, తాగే ద్ర‌వాలు, కాలుష్యం, నీరు.. ఇలా అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్ల‌గా మారుతుంటుంది. ఇక మొద‌ట్లో … Read more