Cracked Heels : ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.. ఇక జన్మలో రావు..!
Cracked Heels : మనలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. ఈ పగుళ్ల వల్ల పాదాలు అంద విహీనంగా కనబడుతూ ఉంటాయి. పాదాల పగుళ్లను తగ్గించడానికి రకరకాల క్రీములను, ఆయింట్ మెంట్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల పగుళ్లు తగ్గినా శాశ్వత పరిష్కారం లభించదు. అయితే ఎటువంటి ఆయింట్‌మెంట్లను వాడకుండా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. పాదాలను సరిగ్గా శుభ్రపరచక పోవడం వల్ల మలినాలు, మట్టి చేరి చర్మం గట్టి పడి పగుళ్లు ఏర్పడతాయి.ఇంట్లోనే … Read more