Phlegm : శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉంటే ఇలా చేయాలి..!

Phlegm : మ‌న ర‌క్తంలో వివిధ ర‌కాల‌ ర‌క్త క‌ణాలు ఉంటాయి. వీటిలో ఇసినోఫిల్స్ క‌ణాలు ఒక‌టి. మ‌న‌కు జలుబు, ద‌గ్గు చేసిన‌ప్పుడు ఊపిరితిత్తుల‌ల్లో క‌ఫం, శ్లేష్మం పేరుకుపోయిన‌ప్పుడు వైర‌స్ ఇన్ ఫెక్ష‌న్స్ కార‌ణంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి త‌గ్గుతుంది. జ‌లుబు, ద‌గ్గుల‌కు కార‌ణ‌మైన వైర‌స్‌ల‌ను న‌శింప‌జేయ‌డానికి ర‌క్తంలో ఇసినోఫిల్స్ కణాల‌ సంఖ్య పెరుగుతుంది. ఊపిరితిత్తుల‌లో, గొంతులో క‌ఫం, శ్లేష్మం పేరుకుపోవ‌డం, జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం వంటి స‌మ‌స్య‌లు కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా సంక్ర‌మిస్తూ ఉంటాయి. … Read more

Black Hair : చాలా తక్కువ ఖ‌ర్చుతో మీ తెల్ల జుట్టును న‌ల్ల జుట్టుగా ఇలా మార్చుకోండి..!

Black Hair : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది. ఆహారపు అల‌వాట్ల‌ల్లో మార్పులు రావ‌డం, అధిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటిని తెల్ల జుట్టు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల షాంపుల‌ను, హెయిర్ డై ల‌ను వాడుతున్నారు. వీటి వ‌ల్ల ఫ‌లితం తాత్కాలికంగా ఉండ‌డ‌మే కాకుండా అధిక ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. వీటిని అధికంగా వాడ‌డం వ‌ల్ల … Read more

Beauty Tips : మోచేతుల వ‌ద్ద న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే 7 రోజుల్లో స‌మ‌స్య త‌గ్గుతుంది..!

Beauty Tips : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొన్ని సార్లు మోకాళ్లు, మోచేతుల వ‌ద్ద న‌ల్ల‌గా మారుతుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇలా మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద న‌ల్ల‌గా అయితే చూసేందుకు బాగుండ‌దు. దీంతో న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు ఆయా భాగాలు క‌న‌బ‌డ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ ఉంటారు. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే అలా ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద న‌లుపుద‌నం పోతుంది. ఆయా … Read more

Headache : త‌లనొప్పి మ‌రీ ఎక్కువ‌గా ఉందా.? ఇలా చేయండి..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న అధిక‌మ‌వుతున్నాయి. ఫ‌లితంగా చాలా మందికి త‌ల‌నొప్పి వ‌స్తోంది. అయితే త‌ల‌నొప్పి వ‌చ్చేందుకు ఇవే కాదు.. ఇంకా అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఎలాంటి త‌ల‌నొప్పిని అయినా స‌రే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో న‌ల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది. … Read more

Kashayam : ఈ క‌షాయం తాగితే.. ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గిపోతాయి.. చేయ‌డం సుల‌భ‌మే..!

Kashayam : మ‌న‌కు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కాలంలో మార్పుల కార‌ణంగా వ‌స్తుంటాయి. పెద్ద‌ల‌లో సంవ‌త్స‌రానికి రెండు నుండి మూడు సార్లు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. పిల్ల‌ల‌లో వీటిని మ‌నం త‌రుచూ చూడ‌వ‌చ్చు. వైర‌ల్ ఇన్ ఫెక్షన్స్, ఊపిరితిత్తుల‌ల్లో క‌ఫం, శ్లేష్మం పేరుకు పోయిన‌ప్పుడు సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. ముక్కు ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌డం, త‌ర‌చూ తుమ్ములు రావ‌డం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, ద‌గ్గు, గొంతు నొప్పి, సాధార‌ణ జలుబు, ద‌గ్గుల‌కు చెందిన‌ ల‌క్ష‌ణాలు. వీటి … Read more

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింత‌పండు విరివిగా ల‌భిస్తుంది. చింత‌పండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్త‌నాల‌ను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒక‌సారి స‌రిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వ‌ర‌కు చింత‌పండును కొనుగోలు చేయ‌రు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయితే నేరుగా చింత‌పండునే కొంటారు. అయితే వాస్త‌వానికి చింత పండు ద్వారా ల‌భించే చింత గింజ‌ల‌ను ప‌డేయ‌కూడ‌దు. ఇవి అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాల గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. … Read more

Tomato : ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!

Tomato : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ట‌మాటాలు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు.. అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ట‌మాటాల‌ను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమ‌లు, మచ్చ‌లు, న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మారాలంటే.. అందుకు ట‌మాటాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా కాయ ఒక‌దాన్ని తీసుకుని … Read more

Hair Fall : జుట్టు రాల‌డాన్ని ఆపి జుట్టు వేగంగా పెరిగేలా చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

Hair Fall : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే పోష‌కాహార లోపం ఇందుకు ప్ర‌ధాన‌మైన కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న‌, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు.. ఇలా ఎన్ని కార‌ణాలు ఉన్నా స‌రే.. పోష‌కాహార లోపం వ‌ల్లే జుట్టు అధికంగా రాలుతుంది. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో పోష‌కాహార లోపం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌వ‌చ్చు. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే జుట్టు … Read more

Belly Fat Loss : పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారాలంటే.. దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి..!

Belly Fat Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట ద‌గ్గ‌ర అధికంగా కొవ్వు చేరి బాధ‌ప‌డుతున్నారు. పొట్ట‌ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇందుకు గాను క‌ఠిన‌మైన వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ను పాటిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌డం తేలికే అని చెప్ప‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే.. త్రిఫ‌ల చూర్ణం గురించి చాలా మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త … Read more

Cholesterol : దీన్ని తాగితే ర‌క్త‌నాళాలు మొత్తం క్లీన్‌.. కొలెస్ట్రాల్ పేరుకుపోదు..!

Cholesterol : ఈ మ‌ధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. హార్ట్ ఎటాక్‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ర‌క్త నాళాలలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కూడా హార్ట్ ఎటాక్ కు కార‌ణ‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం.. మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. కానీ మ‌నం తీసుకునే ప్ర‌తి ఆహారం కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం కాదు. మాంసాహార ఉత్ప‌త్తులను అధికంగా తీసుకోవ‌డం ద్వారా … Read more