Beauty Tips : త‌క్కువ ఖ‌ర్చుతోనే బ్యూటీ పార్ల‌ర్ లాంటి అందాన్ని ఇంట్లోనే ఇలా పొందండి..!

Beauty Tips : ముఖం కాంతివంతంగా ఉండ‌డానికి మ‌హిళ‌లు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసం మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. ఇవి అధిక ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎక్కువ‌గా ఉండ‌క‌పోగా చ‌ర్మానికి హాని క‌లుగుతుంది. ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఫేస్ వాష్‌లు, ఫేస్ మాస్క్ ల‌ను త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనే, ఆల్మండ్ ఆయిల్ చ‌ర్మాన్ని … Read more

Sleeplessness : ఏం చేసినా నిద్ర ప‌ట్ట‌డం లేదా ? వీటిని తీసుకుంటే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleeplessness : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది రోజూ అనేక ఒత్తిళ్ల న‌డుమ ప‌నిచేస్తున్నారు. దీంతో ఆందోళ‌న‌, డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నారు. ఇవ‌న్నీ నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కార‌ణ‌వుతున్నాయి. రాత్రి పూట చాలా ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఉద‌యం నిద్ర త్వ‌ర‌గా లేవ‌లేక‌పోతున్నారు. ఇది ఇంకా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి … Read more

Wisdom Tooth Pain : జ్ఞాన దంతం నొప్పి త‌గ్గేందుకు.. ఇలా చేయండి..!

Wisdom Tooth Pain : జ్ఞాన‌దంతం నొప్పి అనే స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. ఒక వ‌య‌స్సుకు వ‌చ్చాక జ్ఞాన దంతం పెరిగి నొప్పి క‌లుగుతుంది. ఇది స‌రిగ్గా పెరిగితే స‌మ‌స్య ఉండ‌దు. కానీ జ్ఞాన‌దంతం చాలా మందిలో వంక‌ర‌గానే పెరుగుతుంది. దీంతో తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. ఫ‌లితంగా వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి ఆ దంతాన్ని తొల‌గించుకుంటారు. అయితే వాస్త‌వానికి దీన్ని తీసేయాల్సిన ప‌నిలేదు. కొంత కాలం వేచి చూస్తే ఆ దంతం అలా సెట్ … Read more

Beauty Tips : ముల్తానీ మ‌ట్టితో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Beauty Tips : చాలా మందికి అనేక చ‌ర్మ స‌మస్య‌లు ఉంటాయి. కొంద‌రికి ఎండ‌లో తిరిగితే ముఖం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు అధికంగా వ‌స్తుంటాయి. కొంద‌రికి క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటాయి. అయితే వీట‌న్నింటికీ ఒకే దెబ్బ‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను ముల్తానీ మ‌ట్టి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దాంతో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మ‌ట్టిని … Read more

Belly Fat : నిమ్మరసం, బెల్లం.. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బరువు స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ చేయ‌క పోవడం వల్ల, అధికంగా కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల చాలా మంది ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం, పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు మ‌నిషి అందాన్ని దెబ్బ తీయ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. అయితే స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంట్లో ఉండే బెల్లం, నిమ్మ‌కాయ‌ల ద్వారానే … Read more

Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Salt : మ‌నం రోజూ మ‌న చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిల్లో ర‌సాయానాల‌ను కూడా అధికంగా వాడ‌తారు. ఈ సౌంద‌ర్య సాధ‌నాలు తాత్క‌లిక‌మైన ఫ‌లితాల‌ను మాత్ర‌మే ఇస్తాయి. అలాగే శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డేలా చేస్తాయి. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో, త‌క్కువ ఖ‌ర్చుతో ఇంటిలో ఉప‌యోగించే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వాడ‌డం … Read more

Thyroid : థైరాయిడ్‌ సమస్యకు ఇంటి చిట్కాలు..!

Thyroid : మ‌న శ‌రీర ప‌నితీరుపై హార్మోన్ల ప్ర‌భావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మ‌న గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి. దాని ప‌ని తీరులో తేడాల వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం. ఈ రోజుల్లో దీని బారిన ప‌డే వారి సంఖ్య‌ పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్ర‌ల‌తో పాటు ఆహార‌ప‌రంగానూ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నీర‌సం, అల‌స‌ట‌, … Read more

Headache : ఈ నాలుగు గింజలతో తలనొప్పి దెబ్బకు పోతుంది.. ఒక్కసారి ప్రయత్నించండి..!

Headache : సాధారణంగా చాలా మందికి పలు కారణాల వల్ల తరచూ తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే నిత్యం గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి.. సైనస్‌ సమస్య ఉన్నవారికి.. నిద్ర సరిగ్గా పోనివారికి.. డీహైడ్రేషన్‌ బారిన పడిన వారికి.. తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చేందుకు ఏ కారణం అయినా ఉండవచ్చు. కానీ అది వచ్చిందంటే మాత్రం.. ఒక … Read more

Beauty Tips : మీ ముఖంపై ఉండే ఈ విధమైన మచ్చలను ఇలా సింపుల్‌ చిట్కాలతో తొలగించుకోండి..!

Beauty Tips : మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటిని మిలియా లేదా పాల మ‌చ్చ‌లు అంటారు. ఇవి చిన్న పిల్ల‌ల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. చ‌ర్మం కింది భాగంలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ఈ పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. చ‌ర్మానికి సంబంధించిన‌ లేజర్ చికిత్స‌లు తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ క‌లిగిన లేప‌నాలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల‌, చ‌ర్మానికి సూర్య‌ర‌శ్మి … Read more

Phlegm : ఇలా చేస్తే.. ఊపిరితిత్తులు, ముక్కులో ఉండే క‌ఫం మొత్తం ఒకే సారి బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Phlegm : చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవడం లేదా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. సీజ‌నల్ వ్యాధుల వ‌ల్ల మ‌న ఊపిరితిత్తుల్లో క‌ఫం ఎక్కువ‌గా చేరుతుంది. దీంతో మ‌నం ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు అది నోరు, ముక్కు ద్వారా బ‌య‌ట ప‌డుతుంది. కానీ అది ఒకేసారి మొత్తం బ‌య‌ట‌కు రాదు. దీంతో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇక క‌ఫం అధికంగా ఉండ‌డం వల్ల ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య కూడా వ‌స్తుంది. కానీ కింద తెలిపిన విధంగా చిట్కాను పాటిస్తే.. శ‌రీరంలో ఉండే క‌ఫం … Read more