Kidney Stones : కిడ్నీల్లోని రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Kidney Stones : మ‌న చుట్టూ ప‌రిసరాల్లో అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉన్నాయి. ఇవి మ‌న చుట్టూ పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో నేల ఉసిరి మొక్క ఒక‌టి. ఇది చాలా చిన్న‌గా ఉంటుంది. త‌క్కువ పొడ‌వు పెరుగుతుంది. దీని కొమ్మ‌ల‌కు కాయ‌లు కాస్తాయి. దీన్ని సుల‌భంగానే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేస్తుంది. 2004లో సైంటిస్టులు చేసిన … Read more

Snoring : గుర‌క స‌మ‌స్య‌ఈ సహ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి.. గుర‌క అస‌లు రాదు..!

Snoring : మ‌న‌లో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, ధూమపాసం, మ‌ధ్య‌పానం, సైన‌స్, ఆస్త‌మా వంటి వాటి వ‌ల్ల శ్వాస మార్గంలో అంత‌రాలు ఏర్ప‌డి గుర‌క వ‌స్తుంది. గుర‌క వ‌ల్ల మ‌న‌తోపాటు ఇత‌రులు కూడా ఇబ్బందుల‌కి గుర‌వుతూ ఉంటారు. వంటింట్లో ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం గుర‌క స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇందుకు ఏం చేయాలో … Read more

Gas Trouble : పొట్ట‌లో గ్యాస్ అధికంగా ఉందా ? ఈ చిట్కాలు పాటిస్తే దెబ్బ‌కు గ్యాస్ మొత్తం పోతుంది..!

Gas Trouble : మ‌నలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో కడుపులో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య రావ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అజీర్తి, మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేసే ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వంటి వాటి వ‌ల్ల క‌డుపులో గ్యాస్ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. క‌డుపులో గ్యాస్ స‌మ‌స్య వల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య నుండి … Read more

Mouth Ulcer : నోట్లో పుండ్లు, కురుపులు, నోటిపూత‌.. అన్నింటికీ ఇలా చెక్ పెట్టండి..!

Mouth Ulcer : మ‌నం అప్పుడ‌ప్పుడు నోటిలో పుండ్లు, నోటిలో చిన్న చిన్న కురుపులు, నోటి పూత‌, నాలుక‌కు రెండు ప‌క్క‌లా ఎర్ర‌గా అవ్వ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటాం. ఇవి ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. నోటి పూత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేం. నోటి పూత, నోటిలో పుండ్లు, కురుపులు వంటివి త‌గ్గ‌డానికి వారం నుండి ప‌దిరోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి కొంద‌రు ఆయింట్ … Read more

Hibiscus Hair Pack : ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈ ఒక్క దాంతో మీ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Hibiscus Hair Pack : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాల‌ని కోరుకుంటుంటారు. దీని కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఏయే ప‌దార్థాల‌ను ఎంత ప‌రిమాణంలో ఉప‌యోగించాలి.. ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Curd Face Pack : పెరుగును ఉప‌యోగించి ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Curd Face Pack : మ‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పెరుగులో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు శ‌రీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలోనూ పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును మ‌జ్జిగ, ల‌స్సీ రూపంలో కూడా త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా … Read more

Tomato Aloe Vera Face Pack : స‌హ‌జ‌సిద్ధ‌మైన ఈ ఫేస్ ప్యాక్‌ను వాడితే.. మీ ముఖం వెలిగిపోతుంది..!

Tomato Aloe Vera Face Pack : ప్ర‌స్తుత కాలంలో చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, కురుపులు, బ్లాక్ హెడ్స్, ముఖం త‌ర‌చూ జిడ్డుగా మార‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లతో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు రావ‌డం, మాన‌సిక ఒత్తిడి వంటి వాటిని ఈ స‌మ‌స్య‌లు … Read more

Guntagalagara Aaku : గుంట‌గ‌ల‌గ‌రాకుతో హెయిర్ ప్యాక్‌.. ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

Guntagalagara Aaku : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టు రావ‌డం, జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజు రోజుకీ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మస్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను వాడుతుంటారు. కొంద‌రు వైద్యుల‌ను కూడా సంప్ర‌దిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌లు తగ్గ‌క‌పోవ‌డాన్ని మ‌నం గ‌మ‌నించవ‌చ్చు. అయితే ఆయుర్వేదం ద్వారా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటినీ … Read more

Hair Growth : వారానికి ఒక‌సారి ఇది వాడి చూడండి.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : జుట్టు పొడువుగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. దీని కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్ర‌యత్నించిన‌ప్ప‌టికీ కొంద‌రిలో జుట్టు పొడువుగా పెర‌గ‌దు. జుట్టు పెరుగుద‌ల కోసం ర‌క‌ర‌కాల నూనెల‌ను, విట‌మిన్ టాబ్లెట్ ల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం అంత‌గా ఉండ‌దు. అయితే ఓ అద్భుత‌మైన ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం జుట్టును పొడువుగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవ‌చ్చు. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే ఉల్లిపాయల‌ను జుట్టు స‌మ‌స్య‌ల … Read more

Garlic Husk : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే వెల్లుల్లి పొట్టు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Garlic Husk : అనేక ఔష‌ధ‌ గుణాలు ఉన్న వెల్లుల్లిని మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసి ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చేయ‌డ‌మే కాకుండా ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలోనూ వెల్లుల్లి స‌హాయ‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలో, జీర్ణశ‌క్తిని మెరుగుప‌ప‌ర‌చ‌డంలోనూ వెల్లుల్లి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రేగులు మ‌నం తినే ఆహారం నుండి ఐర‌న్ ను ఎక్కువ‌గా శోషించుకునేలా చేయ‌డంలో కూడా … Read more