Hair Fall : దీన్ని వాడితే.. జుట్టు అసలు రాలదు.. దృఢంగా పెరుగుతుంది..!
Hair Fall : స్త్రీలు అందంగా ఉండడానికి ఎప్పుడూ ఫ్రాధాన్యతను ఇస్తూనే ఉంటారు. అదే విధంగా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండడానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఉండనే ఉండదు. సహజ సిద్దమైన పద్దతిలో ఇంటి చిట్కాను ఉపయోగించి మనం జుట్టును నల్లగా, ఒత్తుగా చేసుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కా జుట్టుకు … Read more