White To Black Hair : కెమికల్స్ వాడాల్సిన పనిలేదు.. వీటితో మీ జుట్టు నల్లగా మారుతుంది..!
White To Black Hair : మనలో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. పూర్వకాలంలో కేవలం పెద్ద వారిలోనే కనిపించే ఈ సమస్య నేటితరుణంలో చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తుంది. కారణాలేవైనప్పటికి ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో లభించే హెయిర్ డైలను కొనుగోలు చేసి జుట్టుకు రంగు వేస్తూ ఉంటాము. ఈ హెయిర్ డై లను వాడడం వల్ల జుట్టు నల్లగా మారినప్పటికి … Read more