Skin Problems : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు.. ఎలాంటి చర్మ వ్యాధి అయినా సరే తగ్గాల్సిందే..!
Skin Problems : మనల్ని వేధించే చర్మ సమస్యల్లో దురద కూడా ఒకటి. పురుగులు, కీటకాలు కుట్టడం వల్ల, వివిధ రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ ల వల్ల ఈ దురద సమస్య తలెత్తుతుంది. దురద కారణంగా మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. దురద సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిక ముందే … Read more