Millets : చిరు ధాన్యాలను ఇలా నిల్వ చేయాలి.. ఎన్ని రోజులు అయినా సరే పాడవవు..
Millets : మన ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. చిరు ధాన్యాల వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర అనేక రకాల పోషకాలు ఉంటాయి. వైద్యులు సైతం వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. బరువు … Read more









