House Tips : ప్ర‌తి ఇల్లాలు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవి..!

House Tips : ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనే నానుడి మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. ఇంట్లో వ‌స్తువుల‌ను స‌ర్దుకున్న తీరు, ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకున్న తీరును ఇంటి ప‌రిస‌రాల‌లో చెట్ల‌ను పెంచుకునే తీరు చూస్తే మ‌న‌కు ఇల్లాలి ప‌నిత‌నం తెలిసిపోతుంది. ఇంటిని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క ఇల్లాలికి ప‌నికి వ‌చ్చే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం సాధార‌ణంగా అర‌టి పండ్ల‌ను తిని వాటి తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. … Read more

LPG Cylinder : మీ ఇంట్లో వాడే ఎల్‌పీజీ సిలిండ‌ర్ ఎక్స్‌పైర్ అయిందీ.. లేనిదీ.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

LPG Cylinder : వంట గ్యాస్.. ఈ రోజుల్లో ప్ర‌తి కుటుంబానికి ఇది ఒక నిత్యావ‌స‌ర వ‌స్తువు. వంట‌గ్యాస్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్క‌డా లేదు. సాధార‌ణంగా మ‌నం గ్యాస్ అయిపోతుంది అనుకోగానే మ‌రో గ్యాస్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ సిలిండ‌ర్ ని గ్యాస్ సిలిండ‌ర్ పై ఉండే వాటిని మాత్రం గ‌మ‌నించం. కానీ అలా గ‌మ‌నించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాద‌మే జ‌రిగే అవ‌కావం ఉంటుంది. ప్ర‌తి గ్యాస్ సిలిండ‌ర్ పై ఒక కోడ్ … Read more

Onions Tears : క‌న్నీళ్లు రాకుండా ఉల్లిపాయ‌ల‌ను ఎలా కోయాలో తెలుసా..?

Onions Tears : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దంటారు. అలాగే మ‌నం చేసే ప్ర‌తి వంట‌ల్లోనూ ఉల్లిపాయ‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే కూర‌ల్లో ఉల్లిపాయ‌ను వేస్తే ఎంత రుచి వ‌స్తుందో దాని త‌రిగేట‌ప్పుడు మాత్రం అంత క‌ష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ త‌రిగిటేప్పుడు క‌ళ్లు మండి నీరు కారుతూ ఉంటుంది. వీటిని త‌రిగేట‌ప్పుడు జ‌రిగే ర‌సాయ‌న చ‌ర్య‌ల కార‌ణంగా విడుద‌ల‌య్యే స‌ల్ఫ‌ర్ డై యాక్సైడ్ కార‌ణంగా కంటి నుండి నీరు వ‌స్తుంది. ఉల్లిపాయ‌ల‌ను కోసేట‌ప్పుడు … Read more

Salt : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ఉప్పును ఈ ప‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు..!

Salt : మ‌న శ‌రీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంతో కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్స్ వ‌స్తాయి. ఇంకా చాలా అనారోగ్యాలే మ‌న‌ల్ని బాధిస్తాయి. అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా క‌లిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు మ‌న‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో మ‌నం ప‌లు ఇబ్బందుల‌ను ఇట్టే దాటేయొచ్చు. ప‌లు వ‌స్తువుల‌ను క్లీన్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఉప్పు … Read more

Milk Boil : పాలు పొంగు పోకుండా ఉండాలంటే.. ఉప‌యోగ‌ప‌డే సుల‌భ‌మైన ట్రిక్‌.. ఏం చేయాలంటే..?

Milk Boil : పాలను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పాల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ రోజుకు క‌నీసం ఒక్క గ్లాస్ పాల‌ను అయినా తాగాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పాల‌ను మ‌నం మ‌ర‌గ‌బెట్టి తాగుతుంటాం. కానీ చాలా మంది పాల‌ను మ‌రిగించేప్పుడు అవి పొంగి పోతుంటాయి. వాటిని … Read more

Mosquitoes : దోమ‌ల‌న్నింటినీ 10 నిమిషాల్లోనే నాశ‌నం చేసే అద్భుత‌మైన చిట్కా..!

Mosquitoes : వ‌ర్షాకాలంలో జ్వ‌రాల కార‌ణంగా ఆసుప‌త్రుల పాల‌య్యే వారు చాలా మందే ఉంటారు. ఈ జ్వ‌రాల కార‌ణంగా ఆసుప‌త్రులు కిక్కిరిసి పోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. జ్వ‌రాలు రావ‌డానికి వాతావ‌ర‌ణ మార్పు ఒక కార‌ణ‌మైతే మ‌రో ప్ర‌ధాన కార‌ణం దోమలు అని చెప్ప‌వ‌చ్చు. దోమ‌లు అన్ని కాలాల్లో ఉన్న‌ప్ప‌టికీ వ‌ర్షాకాలంలో వీటి సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. దోమ‌కాటు వ‌ల్ల మ‌లేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాల బారిన ప‌డాల్సి ఉంటుంది. ఒక్కోసారి దోమ‌కాటు … Read more

Cockroach : ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఇలా చేస్తే దెబ్బ‌కు పోతాయి.. మ‌ళ్లీ రావు..!

Cockroach : సాధార‌ణంగా చాలా మంది ఇళ్ల‌లో బొద్దింక‌ల బెడ‌ద ఉంటుంది. చీటికీ మాటికీ అవి మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. అవి మ‌న క‌ళ్ల ఎదురుగా క‌నిపిస్తే ఒళ్లు అంతా జ‌ల‌ద‌రించిన‌ట్లు అవుతుంది. అయితే వాస్త‌వానికి ఇంట్లో బొద్దింక‌లు ఉండ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం. ఎందుకంటే.. స‌క‌ల బాక్టీరియాలు, వైర‌స్‌ల‌కు బొద్దింక‌లు నెలవుగా ఉంటాయి. క‌నుక అవి ఇంట్లో ఉన్నాయి అంటే.. మ‌న‌కు వ్యాధులు వ‌స్తాయ‌ని అర్థం. క‌నుక వీలైనంత త్వ‌ర‌గా వాటిని పార‌దోలాలి. అందుకు గాను కింద తెలిపిన … Read more

Kitchen Tips : ఆహారాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Kitchen Tips : మ‌న‌లో చాలా మంది వంటింట్లోకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను నెల‌కు స‌రిప‌డా ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అలాగే రెండు మూడు నెల‌ల‌కొక‌సారి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన ప‌దార్థాలను స‌రిగ్గా నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పురుగు ప‌ట్ట‌డం, పాడ‌వ‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. అలాగే ఆకుకూర‌ల‌ను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల అవి పాడ‌వ‌డం, బూజు ప‌ట్ట‌డం వంటివి కూడా జ‌రుగుతూ ఉంటాయి. మ‌నం కొనుగోలు … Read more

బాగా మాడిపోయిన గిన్నెను కూడా ఇలా సుల‌భంగా శుభ్రం చేయ‌వ‌చ్చు..!

మ‌నం ప్ర‌తిరోజూ వంట గ‌దిలో స్ట‌వ్ మీద పాల‌ను ఉంచి వేడి చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఇలా పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి మ‌నం వేరే ప‌నిలో ప‌డి వాటిని మ‌రిచిపోతూ ఉంటాం. ఆ పాలు కాస్తా పూర్తిగా మ‌రిగి అడుగు భాగం మాడిపోతుంది. కొద్దిగా మాడిన పాత్ర‌ల‌ను మ‌నం సులువుగా శుభ్రం చేసుకోవ‌చ్చు. కానీ కొన్నిసార్లు గిన్నె అడుగు భాగం ఎక్కువ‌గా మాడిపోయి శుభ్రం చేయ‌డానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇక‌ చేసేదేమి … Read more

Electricity Bill : క‌రెంటు బిల్లు అధికంగా వ‌స్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బిల్లు స‌గానికి స‌గం త‌గ్గుతుంది..!

Electricity Bill : మ‌నకు ప్ర‌తి నెలా ఉండే ఇంటి ఖ‌ర్చుల్లో క‌రెంట్ బిల్లు కూడా ఒక‌టి. క‌రెంట్ బిల్ ను చూడ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. అమ్మో ఇంత బిల్ వ‌చ్చిందా.. అని ఆశ్చ‌ర్య‌పోతుంటారు. వేస‌విలో అయితే క‌రెంట్ బిల్ మ‌రింత ఎక్క‌వ‌గా వ‌స్తుంది. మారుతున్న జీవ‌న విధానికి అనుగుణంగా ప్ర‌తి ఇంట్లోనూ విద్యుత్ ఉప‌క‌ర‌ణాల వాడ‌కం ఎక్కువవుతోంది. సెల్ ఫోన్ ఛార్జ‌ర్ నుండి ఏసీ వ‌ర‌కు ఏదీ కూడా క‌రెంట్ లేనిదే ముందుకు న‌డ‌వ‌దు. … Read more