Mosquitoes : ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దెబ్బకు దోమలు పరార్‌..

Mosquitoes : ప్రస్తుత తరుణంలో చాలా మంది దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చోట్ల ఇవి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. అలాగే ఈ వాతావరణం కూడా వీటికి అనుకూలంగా ఉంటుంది. కనుక దోమలు ఎక్కువగా ఈ సీజన్‌లోనే వృద్ధి చెందుతుంటాయి. అలా భారీగా దోమలు ఏర్పడి మనపై దాడి చేస్తాయి. మనకు రోగాలను కలగజేస్తాయి. కనుక దోమలను తరిమే ప్రయత్నం చేయాలి. అయితే … Read more

Ants : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. చీమ‌లు దెబ్బ‌కు పారిపోతాయి..!

Ants : సాధార‌ణంగా అంద‌రు ఇళ్ల‌లోనూ చీమ‌లు క‌నిపిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ తిరుగుతుంటాయి. ఇవి మ‌నం తినే ఆహార ప‌దార్థాల‌ను తింటూ నాశ‌నం చేస్తాయి. దీంతో చీమ‌ల బెడ‌ద‌ను త‌ట్టుకోలేక‌పోతుంటారు. ముఖ్యంగా తీపి ప‌దార్థాల వంటివి నేల‌పై ప‌డిన‌ప్పుడు చీమ‌లు బాగా వ‌స్తాయి. ఇది మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ చీమ‌ల‌ను మ‌నం చాలా సులభంగా పారిపోయేలా చేయ‌వ‌చ్చు. చీమ‌లు ఉన్న చోట దాల్చిన … Read more

Mosquito Repellent : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండ‌దు..!

Mosquito Repellent : ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జ్వ‌రాలు కూడా ఒక‌టి. మ‌నం ఎక్కువ‌గా మ‌లేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డుతూ ఉంటాం. ఈ జ్వ‌రాలు మ‌న‌కు దోమ‌ల ద్వారా వ‌స్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఈ దోమ‌ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం, నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోట దోమ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ మ‌నం దోమ‌కాటుకు గుర‌వ‌డం, … Read more

Cockroach : ఇంట్లో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? స‌హ‌జ‌సిద్ధంగా వాటిని ఇలా త‌రిమేయండి..!

Cockroach : బొద్దింక‌లు.. వీటిని చూడ‌గానే చాలా మందికి అస‌హ్యం క‌లుగుతుంది. ఈ బొద్దింక‌లు మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ ఇంట్లో క‌న‌బ‌డుతూనే ఉంటాయి. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం ఉన్న చోట బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. బొద్దింక‌ల కార‌ణంగా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. మ‌నం వంట చేసుకునే ప్రాంతాల‌లో ఇవి ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల ఆహారం విష‌తుల్యం అవ‌డం, వాంతులు, క‌డుపు నొప్పి, నీళ్ల విరేచ‌నాల వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డతామ‌ని … Read more

Coriander Leaves : ఇలా చేస్తే.. కొత్తిమీర ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది..!

Coriander Leaves : మ‌నం వంట‌ల త‌యారీలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం చేసే వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికే మ‌నం ఎక్కువ‌గా కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అప్పుడ‌ప్పుడూ ఈ కొత్తిమీర‌తో ప‌చ్చ‌డిని కానీ, రైస్ ను కానీ త‌యారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిలో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను … Read more

Mosquitoes : ఈ మొక్క‌తో ఇలా చేస్తే.. ఇంట్లోని దోమ‌ల‌న్నీ చ‌నిపోతాయి.. మ‌ళ్లీ రావు..!

Mosquitoes : మ‌న ఇంట్లో ఉండే దోమ‌ల‌ను నివారించ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల దోమ‌ల నివార‌ణ మందుల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వీటిలో ర‌సాయ‌నాల‌ను అధికంగా ఉప‌యోగిస్తారు. క‌నుక వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డ‌తార‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత త‌రుణంలో అన్ని కాలాల‌లోనూ దోమ‌లు విజృంభిస్తున్నాయి. దోమ‌ కాటు వ‌ల్ల మ‌లేరియా, డెంగ్యూ, … Read more

Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా.. ఇలా చేస్తే పురుగులు ఉండ‌వు..!

Biyyamlo Purugulu : మ‌న నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌లో బియ్యం కూడా ఒక‌టి. అన్నం లేక‌పోతే మ‌న‌కు రోజు గ‌డ‌వ‌దు. మ‌నమంద‌రం క‌ష్ట‌ప‌డేది అన్నం కోస‌మే. బియ్యాన్ని రెండు, మూడు నెల‌కు స‌రిప‌డేలా లేదా ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవ‌డం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల బియ్యంలో పురుగులు ప‌డ‌తాయి. ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు, మ‌లినాలు బియ్యానికి ప‌డ‌తాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల … Read more

Ginger Storage : అల్లం పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Ginger Storage : మ‌నం వంట‌ల‌ను చేయ‌డంలో అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంతో మ‌నం టీ ల‌ను, క‌షాయాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల అజీర్తి, ఆక‌లి లేక‌పోవ‌డం, వాంతులు, వికారం, సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతోపాటు బరువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు (ఎల్‌డిఎల్‌) స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో కూడా అల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అల్లాన్ని … Read more

Salt : ఉప్పు అంటే.. కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ఇలా కూడా ప‌నిచేస్తుంది..!

Salt : మ‌నం రోజూ చేసే వంట‌ల్లో ఉప్పును వేస్తుంటాం. ఉప్పు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు. ఉప్పు వ‌ల్ల కూర‌ల‌కు రుచి వ‌స్తుంది. అయితే ఉప్పును కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ప‌లు ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఉప్పును ఎన్ని ర‌కాలుగా వాడుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిచెన్‌లో స్ట‌వ్‌ను ఉంచే బండ చాలా మురికిగా మారుతుంది. అలాటంప్పుడు ఉప్పు, స‌ర్ఫ్ చ‌ల్లి కాసేప‌టి త‌రువాత నీళ్ల‌తో శుభ్రం చేయాలి. దీంతో వాస‌న‌, … Read more

Salt : మీరు వాడుతున్న ఉప్పు అస‌లుదేనా ? క‌ల్తీ జ‌రిగిందా ? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Salt : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప్పును ఉప‌యోగిస్తున్నారు. ఉప్పు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు. ఏ కూర‌లో అయినా స‌రే ఉప్పు ప‌డాల్సిందే. లేదంటే కూర‌లు రుచించ‌వు. అయితే ఉప్పు రుచికే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. కానీ దీన్ని ప‌రిమిత మోతాదులోనే తీసుకోవాలి. మ‌న‌కు ప్ర‌స్తుతం ల‌భిస్తున్న ఉప్పులో అయోడిన్ క‌ల‌ప‌బ‌డి ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడో ఇలా అయోడైజ్డ్ ఉప్పునే వాడాల‌ని నిబంధ‌న తెచ్చింది. … Read more