మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోడం ఎలా.?
ఒక మనిషి ప్రేమలో ఉన్నాడని తెలుసుకోడానికి ఏం చేస్తారు.? మీరు ప్రేమలో ఉంటే మీరు ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు మీ మొఖంలో ఏదో తెలియని వెలుగు వస్తుంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఏదో తెలియని సంతోషం. ఒంట్లోని ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా, ఇదేమి పుకారు కాదు, ఇది ఒక అధ్యయనంలో తేలిన నిజం. తైవాన్, ఫిన్లాండ్, స్వీడన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపైన ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు…