మీ “చేతి వేళ్లు” ఇలా ఉన్నాయా..? అయితే మీకు ఎప్పటికి మనశ్శాంతి ఉండదు అంట.!
ఎదుటి వ్యక్తులు ప్రవర్తించే తీరు, వారి అలవాట్లు, ముఖ కవళికలు తదితర అనేక అంశాలను పరిశీలిస్తే వారి మనస్తత్వాన్ని ఎవరైనా ఇట్టే తెలుసుకోవచ్చు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తుల చేతి వేళ్ల పొడవును బట్టి కూడా వారి మనస్తత్వం ఏమిటో చెప్పవచ్చంటే మీరు నమ్మగలరా ? నమ్మలేరు కదా. కానీ అది నిజమే. ఫ్రీనాలజీ అనే విద్య ద్వారా కేవలం ఎదుటి వ్యక్తుల చేతి వేళ్ల పొడవును చూసి వారు ఎటువంటి వారో…